అగ్ర రాజ్యాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
అగ్ర రాజ్యాలు |
చి స్పెల్లింగ్ |
||
పంక్తి 2:
ప్రపంచ దేశాలన్నిటిలో అతి శక్తివంతమైన దేశాలను '''అగ్ర రాజ్యాలు''' అంటారు. చరిత్రలో ఈ పదం 1945-1991 మధ్య [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] లను, ఆ తరువాతి కాలంలో కేవలం అమెరికాను సూచించడానికి మాత్రమే ఉపయోగించారు.
[[రెండవ ప్రపంచ యుద్ధం]] ముగుస్తూనే 1945 లో [[ఐక్య రాజ్య సమితి]] ఏర్పడింది. ఈ సమితి [[భద్రతా మండలి]]లో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం కలుగజేయబడింది. ఇదే కాక [[
1991 లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత ఆ స్థానంలో [[రష్యా]] భద్రతా మండలి శాశ్వత సభ్యురాలైంది. క్రమేణా ఆర్థికవ్యవస్థ పతనమౌతూ వచ్చిన రష్యా అగ్ర రాజ్యం గా తన స్థానాన్ని కోల్పోవడంతో, ఏకైక అగ్ర రాజ్యం గా అమెరికా ఎదిగింది.
|