మిస్ మీనా (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[File:Miss Meena (Telugu).jpg|thumb|Miss Meena (Telugu)]]
 
ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ తయారుచేసిన మొదటి నాటకం '''మిస్ మీనా'''. మిస్ మీనా ఒక విశేష ప్రజాదరణ పొందిన [[నాటకం]]. దీనిని శ్రీ రాజీవ్ కృష్ణన్ దర్శకత్వ పర్వవేక్షణలో ఇండ్ల చంద్రశేఖర్ రూపొందించారు. రాజీవ్ కృష్ణన్ దర్శకత్వంలో ఈ నాటకం ఆంగ్లంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రదర్శింపబడుతున్నది.
తెలుగులోకి అనువదించబడిన ఈ నాటకం 2013 జనవరి 20న మిమిక్రి సామ్రాట్ పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారి జన్మదిన వేడుకల సంధర్భంగా హన్మకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో మొదటి ప్రదర్శన జరిగింది. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో (హైద్రాబాద్, ఒంగోలు, నరసరావుపేట, గుంటూరు, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, మిర్యాలగూడెం, వైజాగ్, శ్రీకాకుళం, తెనాలి, కందులూరు, అదిలాబాద్, రేపల్లె, కొండపల్లి) ప్రదర్శించి, మే 15 నాటికి 60 ప్రదర్శనలు పూర్తిచేసుకుంది.
 
"https://te.wikipedia.org/wiki/మిస్_మీనా_(నాటకం)" నుండి వెలికితీశారు