యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
* '''పాత్రధారులు''':
ఉపాఖ్యానంలో వచ్చు కథకు అనుగుణ్యంగా అభియనించు,నర్తించు నటులను/నర్తకులను పాత్రధారులు అందురు.ఉపాఖ్యానంలోని కథానుసారం నాయకుడు, దుష్టనాయకుడు, హాస్యగాళ్ళు, స్త్రీపాత్రలు ఇత్యాదులను ఆయా పాత్రలకనుగుణ్యంగాపాత్రల కనుగుణ్యంగా ఎన్నుకొనెదరు.నృత్యం,అబినయం/నటన,మరియు మనస్సుకు అత్తుకొనే చతుర సంభాషణలతో కథాంశమును ప్రేక్షకుల/వీక్షకుల మనస్సుల్లో హత్తుకుపొయ్యెలాహత్తుకు పొయ్యెలా చేసె గురురత బాధ్యత పాత్రధారులదే.
 
*'''వస్త్రధారణ/వస్త్ర అలంకరణ ''':
పంక్తి 19:
 
* '''భాగవతారు'''
యక్షగానప్రదర్శనలో భాగవతారు పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఒకవిధంగా ఈ గానప్రక్రియకుగాన ప్రక్రియకు నిర్దేకుడు వంటివాడు.కథనమును భాగవతారు పాట/గానం రూపంలో శ్రావ్యంగా పాడుతాడు.ఇలాపాడు గాయకున్ని భాగవతారు అంటారు.భాగవతారు ఆలపించు పాటకు అనుగుణ్యంగా ఇతర పాత్రధారులందరు నృత్యరూపంలో మూఖాభినయం చేయుదురు.పాటకు అనుగుణ్యంగా చేయు నృత్యంలో పాటలోని అర్థం తగినట్లుగా పాత్రధారులు భావాభినయం చెయ్యడం అత్యంత కీలకం.
* '''ప్రాసంగికులు/మాటకారులు ''':
ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారికె '(మాతు=మాట)అందురు.ప్రాసంగికులన్న వాచలకులు అని కూడా అర్థం.భాగవతారు ఉపాఖ్యాన్యంను పాటరూపంలో ఆలపించిటం ముగించిన తరువాత,ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావంను గద్యరూపం(మాటలలొ/వచనం)లో చర్చించెదరు.ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన వుద్దేశ్యం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచెయుటకు.ప్రసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.
* '''నేపథ్యము(Back ground)''':
యక్షగానంలో నేపథ్యమును హిమ్మెళ((హిందె+మేళ,హిందె అనగా వెనుక(back ground),మేళ అనగా మేళం(సంగీతవాద్యం)) అందురు.అనగా యక్షగాన ప్రదర్శన జరుగుసమయంలోజరుగు సమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహాకారం అందించె వాద్యబృందం.ఒకవిధంగా నేపథ్య సంగీతం అనచచ్చునేమో?. ఈ వాద్యబృందంలో డప్పు, మద్దెల, మృదంగము, జాఘంట మొదలగు సంగీతవాద్య పరికరాలను ఉపయోగిస్తారు.వీటిని నృత్యసమయంలో, భావవతారుపాడే సమయంలో,ప్రాసంగికులు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా వాయిస్తూ యక్షగానప్రదర్శనను రక్తికట్టించెదరు.అందువలన యక్షగానం ప్రదర్శన ఫలప్రదంకావాలన్నచోఫలప్రదం కావాలన్నచో పాత్రధారుల అభినయం,భాగవతారు గానమాధుర్యం ఎంతముఖ్యమో. నేపథ్యసంగీతం కూడా అంతే ముఖ్యం.ముఖ్యంగా భాగవతారు గాత్రంకు ప్రాణం ఈ నేపథ్యవాద్యం.
 
==యక్షగాన విధానాలు ==
యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు,పద్ధతులున్నప్పటికి బయలాట(వీధీభాగోతం)అత్యంత జనప్రియమైనది.బయలాట అనగా వస్త్రాలంకరణ,వేషాలంకరణ కావించుకొని వేదికభూమిపైవేదిక భూమిపై ఆడే ప్రదర్శన.పండుగ, సంబారాల సమయాలలో వూరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రిఅంతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరురూడి అయ్యింది.ప్రజలు మాములుగా 'ఆట ' అనివ్యవరిస్తారు.కకాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయంను కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది. బయలాటలో ప్రదర్శన్లో- రంగస్థలం, భాగవతారు(గాయకుడు),అభినయం, చతురసంభాషణలు, నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానంకు చెందిన అన్ని ఘట్త్టాలు\భూమికలు కనవచ్చును.యక్షగానంలో పశ్చిమ రీతి ,తూర్పు రీతి అను రెండు ప్రదర్శనరీతులున్నాయి.పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో వున్నది మడవలపాయ(తూర్పురీతి) ఆట,మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణవున్నది పశ్చిమ రీతి(పడవలపాయ).పశ్చిమయాస ఆటలో మరియు 3 రీతులున్నాయి,దక్షిణ తిట్టు ,తూర్పు తిట్టు ,ఉత్తరతిట్టు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం,తెట్టు అనగా దిక్కు అని అర్థం. తెట్టు అనేపదమే వ్యవహారికంలో తిట్టుగా మారివుందవచ్చును, ఇక్కడ తిట్టు అనగా దిక్కులేదా యాస అని భావించవలసివున్నది.యాస:భాషను ఒకప్రాంతంలో పలుకు విధం).ఉత్తరకన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ఉత్తర యాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే,ఉడిపిలో బడగు యాసలో,దక్షిణ కన్నడ,మరియు కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్సించెదరు. పాత్రధారులు ధరించు వస్త్రధారణ, అలంకరణ, నృత్యశైలి లోవున్న వ్యత్యాసంలకారణంగా ఇలా విభజించారు.మూలయక్షగాన ప్రదర్శనలో తేడాలేదు.
 
==తాళ మద్దలె==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు