యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==యక్షగాన విధానాలు ==
యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు,పద్ధతులున్నప్పటికి బయలాట(వీధీభాగోతం)అత్యంత జనప్రియమైనదిజనప్రియ మైనది.బయలాట అనగా వస్త్రాలంకరణ, వేషాలంకరణ కావించుకొని వేదిక భూమిపై ఆడే ప్రదర్శన.పండుగ, సంబారాల సమయాలలో వూరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రిఅంతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరురూడిపేరు రూడి అయ్యింది.ప్రజలు మాములుగా 'ఆట ' అనివ్యవరిస్తారుఅని వ్యవరిస్తారు. కకాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయంను కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది. బయలాటలో ప్రదర్శన్లో- రంగస్థలం, భాగవతారు(గాయకుడు),అభినయం, చతురసంభాషణలు, నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానంకు చెందిన అన్ని ఘట్త్టాలు\భూమికలు కనవచ్చును.యక్షగానంలో పశ్చిమ రీతి ,తూర్పు రీతి అను రెండు ప్రదర్శనరీతులున్నాయి.పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో వున్నది మడవలపాయ(తూర్పురీతి) ఆట,మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణవున్నది పశ్చిమ రీతి(పడవలపాయ).పశ్చిమయాస ఆటలో మరియు 3 రీతులున్నాయి,దక్షిణ తిట్టు ,తూర్పు తిట్టు ,ఉత్తరతిట్టు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం,తెట్టు అనగా దిక్కు అని అర్థం. తెట్టు అనేపదమే వ్యవహారికంలో తిట్టుగా మారివుందవచ్చును, ఇక్కడ తిట్టు అనగా దిక్కులేదా యాస అని భావించవలసివున్నది.యాస:భాషను ఒకప్రాంతంలో పలుకు విధం).ఉత్తరకన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ఉత్తర యాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే,ఉడిపిలో బడగు యాసలో,దక్షిణ కన్నడ,మరియు కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్సించెదరు. పాత్రధారులు ధరించు వస్త్రధారణ, అలంకరణ, నృత్యశైలి లోవున్న వ్యత్యాసంలకారణంగా ఇలా విభజించారు. మూలయక్షగాన ప్రదర్శనలో తేడాలేదు.
 
==తాళ మద్దలె==
తాళమద్దలె అనునది యక్షగానంలో మరొక ప్రదర్శనరీతి,విధానం.ఇది బయలాటకన్న విభిన్నమైనది.ఈపద్ధతిలో వస్త్రాలంకరణ,నృత్యం మరియు భావవ్యక్తికరణ కనిపించవు.నేపథ్యం,భాగవతారు,మరియు ప్రాసంగికులు(మాటకారులు)మాత్రమే వుంటారు.ఇందులో భాగవతారు మూలకథను పాటరూపంలో పాడగా,అర్థధారులు(కథాంశమును వచనంలో వివరించువారు)పాటలోని కథాంశమును,ప్రాసంగికులతో మాట్లాడంద్వారా ప్రేక్షకులకు వివరించెదరు.బయలాటలో నృత్య,అభినయాలు ముఖ్యాంశాలు.ఇందులో సంభాషణలకు ప్రాదాన్యం ఇస్తారు. బయలాటలో వచనంకు పరిమితి వున్నది.తాళమద్దలెలో లేదు. తాళమద్దలెలో వచనమే ప్రాధాన్యం.
 
==ప్రముఖ యక్షగాన కళాకారులు==
పంక్తి 36:
* పాత్రధారులు: ది. కెరెమనె శివరామ హెగ్డే, కెరెమనె మహాబల హెగ్డే, కెరెమనె శంభు హెగ్డే, చిట్టాణి రామచంద్ర హెగ్డే, కొండదకుళి రామచంద్ర హెగ్డే, ఐరోడి రామ గాణిగ, మంటప ప్రభాకర ఉపాధ్యాయ, గోడె నారాయణ హెగ్డే, బళ్కూరు కృష్ణయాజీ, జలవళ్ళి, కణ్ణిమనె గణపతి హెగ్డే, భాస్కర జోషి, కుంబ్లే సుందరరావు, వాసుదేవ సామగ, బణ్ణద మహాలింగ, చంద్రగిరి అంబు, సుబ్రహ్మణ్య హెగ్డే చిట్టాణి, సిద్ధకట్టె చెన్నప్ప శెట్టి, కె. గోవింద భట్, కోళ్యూరు రామచంద్రరావు.
* తాళ మద్దెల: శేణి గోపాలకృష్ణ భట్, మల్పె లక్ష్మీనారాయణ సామగ, డా.ప్రభాకర జోషి, కీరిక్కాడు మాస్టర్ విష్ణు భట్, దేరాజె సీతారామయ్య, డా. రమానంద బనారి, యు. బి. గోవింద భట్, జబ్బర్ సమో సంపాజె, ఎం.ఆర్.అమాచి
*ప్రముఖ యక్షగాన మేళాలు: శ్రీ దుర్గా పరమేశ్వరి దశావతార యక్షగానమండలి,శ్రీ ఇడగుంజి మహాగనపతి యక్షగాన మండలి, కరమనె,సాలిగ్రామమేళ,పెర్డురుమేళ,కూండదకూళి మేళ,ధర్మ స్థలమేళ.
==చిత్రమాలిక==
<gallery caption="యక్షగానం నకు సంబందించిన చిత్రాలు" widths="120px" perrow="5">
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు