అజ్మీర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
vehicle_code_range= RJ01|
footnotes = | }}
[[దస్త్రం:Pushkar_Lake.jpg|thumb|left|[[పుష్కర్]] సరస్సు.]]
[[దస్త్రం:Sufi photos 051.jpg|thumb|left|[[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] [[దర్గాహ్]].]]
'''అజ్మీర్''' లేదా '''అజ్మేర్''' ([[ఆంగ్లం]] : '''Ajmer''') ([[హిందీ]]: अजमेर) [[రాజస్థాన్]], లోని ఒక [[జిల్లా]] మరియు నగరం. ఇది చాలా అందమైన నగరం. ఈ నగరం చుట్టూ [[కొండలు]] వ్యాపించియున్నవి. దీనికి 'అజయ్‌మేరు' అనే పేరూ గలదు, దీనిని [[పృధ్వీరాజ్ చౌహాన్]] పరిపాలించాడు. దీని జనాభా 2001సం. ప్రకారం 500,000. బ్రిటిష్ కాలంలో దీని పేరు 'అజ్మేర్-మార్వార్' [[నవంబర్ 1]], [[1956]] వరకూ స్వతంత్రంగా వున్న అజ్మీర్ తరువాత భారతదేశంలో కలుపబడింది.
 
== దర్శనీయ స్థలాలు ==
* [[పుష్కర్]]
Line 37 ⟶ 34:
ఆజ్మీర్ సమీపంలో కిషన్‌ఘర్ లో విమానాశ్రయం నెలకొల్పుటకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆజ్మీర్ సమీపంలో గల విమానాశ్రయం [[:en:Jaipur International Airport|జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం]], ఇది 132 కి.మీ దూరంలో కలదు. ఇచటి నుండి భారతదేశంలో గల అనేక నగరాలకు విమాన వసతి ఉన్నది.
;రైలు మార్గం:
 
[[File:From Pushkar to Ajmer , Pushkar ghati.jpg|thumb|The Pushkar Ghati connecting Ajmer and Pushkar]]
ఆజ్మీర్ లో ప్రముఖ రైల్వే కూడలి కలదు. యిది బ్రాడ్ గేజ్ రైలుమార్గాలతో కూడినది. ఇచటి నుంది జైపూర్, జోధ్‌పూర్, ఉదయపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ఢిల్లీ, జమ్మూ, ముంబయి, హైదరాబాఅదు మరియు బెంగలూరు లకు వెళ్ళుటకు రైలు వసతి కలదు.
;రోడ్డు మార్గం:
ఈ నగరం బంగారు చతుర్భుజ జాతీయ రహదారి 8 (NH 8) లో కలదు. యిది ఢిల్లీ, ముంబయి కలిపే మార్గము. ఈ నగరం ఢిల్లీ నుండి 400 కి.మీ మరియు జైపూర్ నుండి 135 కి.మీ ఉంటుంది. ఆజ్మీర్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ మార్గము 6 లైన్ల హైవే. ఆజ్మీర్ నుండి ఎయిర్ కండిషన్డ్ బస్ సర్వీసులు కలవు.
 
==చిత్రమాలిక==
 
<gallery>
[[File:From Pushkar to Ajmer , Pushkar ghati.jpg|thumb|The Pushkar Ghati connecting Ajmer and Pushkar]]
[[దస్త్రం:Pushkar_Lake.jpg|thumb|left|[[పుష్కర్]] సరస్సు.]]
[[దస్త్రం:Sufi photos 051.jpg|thumb|left|[[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] [[దర్గాహ్]].]]
</gallery>
== ఇవీ చూడండి ==
* [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]]
 
== మూలాలు ==
;సాధారణమైనవి:
;General
* [http://www.fallingrain.com/world/IN/24/Ajmer.html FallingRain Map - elevation = 471m]
 
;ప్రత్యేకించినవి:
;Specific
{{reflist}}
 
"https://te.wikipedia.org/wiki/అజ్మీర్" నుండి వెలికితీశారు