కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
 
[[File:Male Couple With Child-02.jpg|thumb|Male same-sex couple with a child]]
==పరిచయము==
[[File:CousinTree kinship.svg|thumb|375px|Family tree showing the relationship of each person to the orange person. Cousins are colored green. The genetic kinship degree of relationship is marked in red boxes by percentage (%).]]
[[File:Georgische Familie.jpg|thumb|Georgian family of writer [[Vazha-Pshavela]] (in the middle, sitting)]]
[[File:Baby Mother Grandmother and Great Grandmother.jpg|thumb|An [[infant]], his [[mother]], his maternal [[grandmother]], and his [[great-grandmother]]]]
 
ఒకే గృహంలో నివసించే కొంత మంది [[మానవులు|మానవుల]] సమూహం - '''కుటుంబము''' (Family). వీరు సాధారణంగా [[పుట్టుక]]తో లేదా [[వివాహము]]తో సంబంధమున్నవారు. మన సమాజంలో వివిధ మతపరమైన వివాహచట్టాలు [[కుటుంబవ్యవస్థ]]ను గుర్తించాయి. "కుటుంబం" అనే పదాన్ని మానవులకే కాకుండా ఇతర జంతుసమూహాలకు కూడా వాడుతారు. అనేక జంతుజాతులలో ఆడ, మగ జంతువులు వాటి పిల్లలు ఒక గుంపుగా సహజీవనం చేస్తుండడం గమనించవచ్చును. పెద్ద జంతువులు పిల్లజంతువులకు ఆహారం, రక్షణ కలిగించడం ఇలాంటి కుటుంబ వ్యవస్థలో మౌలికాంశంగా కనిపిస్తుంది.
 
Line 10 ⟶ 14:
 
== జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం ==
[[కుటుంబ దౌర్జన్యం]] చట్టం 498-ఎను దుర్వినియోగం చేయ డం ద్వారా కొందరు భార్యలు, భర్తలతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. బోగస్‌ వరకట్న కేసులు బనాయించడం ద్వారా దేశవ్యాప్తంగా 57 వేల మంది పురుషులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే పురుషులు వివాహం చేసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి వస్తుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న విభేధాలు న్యాయస్థానం వెలుపలనే పరిష్కరించుకోవడం సముచితంగా ఉంటుందని నవంబర్ 12ను [[జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం]]గా జరుపుకోవాలని అఖిల భారత అత్తల రక్షణావేదిక, భారతీయ కుటుంబ సంరక్షణా ప్రతిష్టానం సంయుక్తంగా నిర్ణయించాయి.<ref>(ఆంధ్రజ్యోతి11.11.2009)</ref> (ఆంధ్రజ్యోతి11.11.2009)
==అంతర్జాతీయ కుటుంబ వ్యవస్థ దినోత్సవం==
అంతర్జాతీయ కుంటుబ వ్యవస్థ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 1992 లో [[మే 15]] న ఈ దినోత్సవాన్ని జరుపుటకు నిశ్చయించింది<ref>{{citation|title=Encyclopedia of the United Nations and international agreements|page=699|author=Edmund Jan Osmańczyk, Anthony Mango|year=2003}}</ref>.
Line 55 ⟶ 59:
 
== బయటి లింకులు ==
{{wikiquote|Family}}
{{wiktionary}}
* [http://www.unh.edu/frl/ కుటుంబ పరిశోధన ప్రయోగశాల]
"https://te.wikipedia.org/wiki/కుటుంబం" నుండి వెలికితీశారు