తిక్కవరపు సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''తిక్కవరపు సుబ్బరామిరెడ్డి''' ([[ఆంగ్లం]]: T. Subbarami Reddy) (జ. [[సెప్టెంబరు 17]], [[1943]]) [[భారత జాతీయ కాంగ్రెసు]] కు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత మరియు పారిశ్రామికవేత్త. వీరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు. వీరుఈయన గనుల శాఖామాత్యునిగా ఉన్నారుఉన్నాడు. వీరుఈయన 1996 మరియు 1998 సంవత్సరాలలో 11వ మరియు 12వ [[లోక్‌సభ]] లకు [[విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం|విశాఖపట్నం]] నియోజకవర్గం నుండి ఎన్నికైనారుఎన్నికైనాడు. ఇతడు 2002 సంవత్సరం నుండి [[రాజ్యసభ]] సభ్యునిగా పనిచేస్తున్నాడు.
 
సుబ్బరామిరెడ్డి 1943, [[సెప్టెంబర్ 17]]న బాబు రెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు [[నెల్లూరు]] లో జన్మించాడు.<ref>http://164.100.47.5:8080/members/Website/Mainweb.asp?mpcode=1872</ref> [[హైదరాబాదు]] లోని [[నిజాం కళాశాల]] నుండి బీబి.కామ్ పట్టాపొందాడు. [[నాగార్జున సాగర్ ప్రాజెక్టు]] నిర్మాణంలో మట్టి ఆనకట్ట పనులకు కాంట్రక్టరుగా వ్యాపార జీవితాన్ని ప్రారంభించాడు, 1966 ఫిబ్రవరి 6న ఈయనకు ఇందిరా సుబ్బరామిరెడ్డితోసుబ్బరామిరెడ్డి తో వివాహమైనది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==యితరఇతర లింకులు==
* [http://en.wikipedia.org/wiki/T._Subbarami_Reddy ఆంగ్ల వికీ లో వ్యాసం]
[[వర్గం:రాజకీయ నాయకులు]]