సప్తగిరి (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7421164 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరించు}}
{{మొలక}}
[[ఫైలు:Sudarshana Chakra.jpg|thumb|right|2006 సప్తగిరి పత్రిక ముఖచిత్రం.]]
'''సప్తగిరి''' [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక. ఈ పత్రిక [[డిసెంబరు 1]], [[1965]] సంవత్సరం నుండి [[తిరుపతి]] పట్టణంలో ముద్రించబడుతున్నది.<ref>[https://rni.nic.in/regist_display_regn.asp Registrar of Newspapers for India]</ref>
పంక్తి 8:
*'''మన దేవాలయాలు''' : ఇందులో ప్రాచీనమైన [[హిందూ దేవాలయాలు]] గురించి స్థల పురాణం మొదలైన చారిత్రాత్మక విషయాలు తెలియజేస్తారు.
*'''శ్రీ వేంకటేశ్వర లీలలు''' : ఇందులో కొందరు [[భక్తులు|భక్తుల]] స్వంత అనుభవాలను తెలియజేస్తారు.
 
==ప్రత్యేక సంచికలు==
* [[మాతల్లి గోదావరి]] - శ్రీ సుభాను సంవత్సర పుష్కర ప్రత్యేక సంచిక - 2003.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సప్తగిరి_(పత్రిక)" నుండి వెలికితీశారు