అంటరానితనం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Untouchables of Malabar Kerala Dravidian Australoid.png|thumb|350px|Untouchables of [[Malabar (Northern Kerala)|Malabar]], [[Kerala]] (1906)]]
{{విలీనం|దళితులు}}
'''అంటరానితనము''' అనే [[దురాచారం]] ఒక మూఢ విశ్వాసము. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసము. ఈ అంటరాని తనము అనాదిగా మన [[సమాజము]]లో ఉంటూ ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉన్నది. భారత దేశంలో [[హిందూ]] మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనము ఒకటి. దీనినే [[అస్పృస్యత]] అని కూడా అందురు.<br />
హిందూ మతములోని [[చాతుర్వర్ణ వ్యవస్థ]] అనేది ఉన్నది. అనగా బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర వర్ణాలు. నాలుగోవర్ణమైన శూద్ర వార్ణాల వారు అంటరాని వారుగా పరిగణింపబడ్డారు. ఆధునిక సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర వర్ణాలలో తేడాలు తగ్గినప్పటికీ శూద్రుల పట్ల ఈ సాంఘిక దూరాన్ని అంటరాని తనంగా యిప్పటికీ పాటిస్తున్నారు.
పంక్తి 5:
ప్రాచీన హిందూ మతంలో అంటరానితనము కుల వ్యవస్థలో ఎక్కడా ఉన్న నిదర్శనాలు లేవు. చాతుర్వర్ణాలను గురించే మన [[పురాణము|పురాణాలలో]] చెప్పబడింది. పంచమ వర్ణాన్ని గురించి చెప్పబడలెదు. ఆర్యులు మన దేశానికి వచ్చిన తర్వాత హిందువులలో కొందరు వారి ఆచార వ్యవహారాలను పాటిస్తూ వారిలో కలిసిపోయారు. వారిలో కలవకుండా మిగిలిన వారే పంచములు లేదా అంటరానివారుగా పరిగణింపబడ్డారు.<br />
కొన్ని మతపరమైన శుచి,అశుచి భావనల నుండి అస్పృశ్య కులాలు ఉద్భవించినట్లు 'గుర్యే' అనే శాస్త్రవేత్త అభిప్రాయం. పంచములు హీన వృత్తులను చేపట్టడం వలన అస్పృశ్యులుగా పరిగణింపబడ్డారు. ఈ విధంగా పంచముల పుట్టుక జాతి పర్యవసానమని కొందరు,వృత్తిపరమైన వర్యవసానమని కొందరి అభిప్రాయం.
==అంటరానితనం మరియు వివక్షత==
*Prohibition from eating with other caste members
*Provision of separate glasses for Dalits in village tea stalls
*Discriminatory seating arrangements and separate utensils in restaurants
*Segregation in seating and food arrangements in village functions and festivals
*Prohibition from entering into village temples
*Prohibition from wearing sandals or holding umbrellas in front of higher caste members
*Prohibition from entering other caste homes
*Prohibition from riding a bicycle inside the village
*Prohibition from using common village path
*Separate burial grounds
*No access to village’s common/public properties and resources (wells, ponds, temples, etc.)
*Segregation (separate seating area) of Dalit children in schools
*Sub-standard wages
*[[Bonded labour]]
*Social boycotts by other castes for refusing to perform their "duties"
===Government action in India===
The 1950 national [[constitution of India]] legally abolishes the practice of untouchability provides measures for [[Reservation in India|positive discrimination]] in both educational institutions and public services for Dalits and other social groups who lie within the caste system. These are supplemented by official bodies such as the [[Scheduled castes and scheduled tribes|National Commission for Scheduled Castes and Scheduled Tribes]].
==యివి కుదా చూడండి==
* [[కులము]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==యితర లింకులు==
 
[[వర్గం:సాంఘిక దురాచారాలు]]
[[pl:Niedotykalni]]
[[ta:தீண்டாமை]]
[[ur:اچھوت]]
"https://te.wikipedia.org/wiki/అంటరానితనం" నుండి వెలికితీశారు