తిరుచానూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
శుద్ధి మరియు వికీకరణ చేసితిని.
పంక్తి 1:
 
[[ఫైలు:Padmavathi Ammavaru.jpg|thumb|left|పద్మావతి అమ్మవారు: [[సప్తగిరి]] పత్రిక ముఖచిత్రం.]]
[[ఫైలు:Padmavathi Ammavari Temple.JPG|thumb|right|పద్మావతి అమ్మవారి దేవాలయం]]
'''తిరుచానూరు''' లేదా '''అలమేలు మంగాపురం''' అనే ఊరు [[చిత్తూరు జిల్లా]] [[తిరుపతి]] పట్టణం సమీపంలో ఉంది. ఇది ''తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్'' పాలనా పరిధిలోకి వస్తుంది.
==విశేషాలు==
 
ఇక్కడ [[వెంకటేశ్వరుడు|వెంకటేశ్వరుని]] దేవేరి [[లక్ష్మీ దేవి]] అవతారమైన [[అలమేలు మంగ]] ఆలయం ప్రసిద్ధి చెందింది.
త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి [[కొల్హాపూర్]] వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో [[కార్తీక శుక్ల పంచమి]] నాడు శుక్రవారం, [[ఉత్తరాషాఢ]] నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.
[[దస్త్రం:Padmavati ammavari koneru at tirucanuru. tirupati.JPG|thumb|పద్మావతి అమ్మవారి కోనేరు: తిరుచానూరు:తిరుపతి]]
 
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి.
 
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి.తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.
[[దస్త్రం:Koneru . tirucanuru.....2.JPG|thumb|right|తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉద్యాన వనంలో వున్న చిన్న కోనేరు]]
==చిత్రమాలిక==
[[దస్త్రం:List of arcanas padmavati temple. tirucanuru.JPG|thumb|left|తిరుచానూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందు వున్న అర్చన వివరాలను తెలిపే బోర్డు]]
<gallery>
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.
[[దస్త్రం:PadmavatiKoneru ammavari koneru at. tirucanuru. tirupati....2.JPG|thumb|left|తిరుచానూరు అలమేలు మంగపద్మావతి అమ్మవారి ఉద్యాన వనంలో వున్న చిన్న కోనేరు]]
[[దస్త్రం:LotusList forof sele in front ofarcanas padmavati temple,. tirucanurtirucanuru.JPG|thumb|centre|తిరుచానూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందు వున్న తామర పుష్పాలుఅర్చన అమ్మువివరాలను తున్నతెలిపే దృశ్యం]]బోర్డు
[[దస్త్రం:Padmavati ammavari koneru and back temple at tirucanuru,. tirupati.JPG|thumb|right|అమ్మతిరుచానూరు వారిఅలమేలు కోనేరు, దాని వెనక వున్నవిమంగ అమ్మవారి ఆలయ గోపురాలు]]కోనేరు
[[దస్త్రం:PadmavatiLotus ammavarifor konerusele andin backfront templeof atpadmavati tirucanurutemple, tirupatitirucanur.JPG|thumb|left|పద్మావతి అమ్మవారిఆలయం కోనేరు,ముందు తామర వెనుకనున్నవిపుష్పాలు అమ్మవారిఅమ్ము ఆలయతున్న గోపురాలు*]]దృశ్యం
దస్త్రం:Padmavati ammavari koneru and back temple at tirucanuru, tirupati.JPG|అమ్మ వారి కోనేరు, దాని వెనక వున్నవి అమ్మవారి ఆలయ గోపురాలు
దస్త్రం:Padmavati ammavari koneru and back temple at tirucanuru, tirupati.JPG|పద్మావతి అమ్మవారి కోనేరు, వెనుకనున్నవి అమ్మవారి ఆలయ గోపురాలు
[[ఫైలు:Padmavathi Ammavaru.jpg|thumb|left|పద్మావతి అమ్మవారు: [[సప్తగిరి]] పత్రిక ముఖచిత్రం.]]
[[దస్త్రం:KoneruMandapam .at tirucanuru..... (2).JPG|thumb|right|తిరుచానూరు , శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యాన వనంలోఉద్యానవనంలో వున్న చిన్నఒక కోనేరు]]మండపము
[[దస్త్రం:Padmavati ammavari koneru at tirucanuru. tirupati.JPG|thumb|పద్మావతి అమ్మవారి కోనేరు: తిరుచానూరు:తిరుపతి]]
</gallery>
 
==మూలాలు==
[[దస్త్రం:Mandapam at tirucanuru (2).JPG|thumb|centre|తిరుచానూరు , శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో వున్న ఒక మండపము]]
{{మూలాలజాబితా}}
 
==యితర లింకులు==
{{తిరుమల తిరుపతి}}
"https://te.wikipedia.org/wiki/తిరుచానూరు" నుండి వెలికితీశారు