కలువ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కలువపువ్వు అనేది అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, [[చెరువు]] లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తుంది.కలువ పువ్వు అన్ని తటాకాల్లో,చెరువుల్లోనూ కనిపించే పుష్పం.కలువ పువ్వును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పం గా గుర్తించింది.మాగ్నోలిప్సిడా తరగతికి చెందిన ఈ పుష్పాన్ని ఇంగ్లీష్ లో వాటర్ లిల్లీ (water lily) అని పిలుస్తారు.నీటిలోని భూబాగంలోనికి పొడవాటి కాడతో పెరిగే ఈ పుష్పం తెలుపు,గులాబీ,నీలం రంగుల్లో చాలా అందంగా కనిపిస్తాయి.
==కలువపువ్వు-ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కలువ" నుండి వెలికితీశారు