అంటువ్యాధి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 56 interwiki links, now provided by Wikidata on d:q131736 (translate me)
పంక్తి 38:
* [[ట్రైకోమోనియాసిస్]]
== పెంపుడుజంతువుల వల్ల కలిగే వ్యాధులు ==
పెంపుడు జంతువులద్వారా సుమారు 200 వ్యాధులు సోకే ప్రమాదం ఉందట. పెంపుడు జంతువులు, పక్షుల నుంచి సంక్రమించే జబ్బులను 'జూనోసిస్‌' వ్యాధులు అంటారు. జోసఫ్‌ ఫాస్టర్‌ అనే బాలుడు కుక్కకాటుతో రేబిస్‌ వ్యాధి బారిన పడ్డాడు. శాస్త్రవేత్త లూయిస్‌పాశ్చర్‌ ఆ వ్యాధి నిరోధక మందును కనుగొన్నారు. ఈ మందును బాలునికి 1885 జూలై 6న ఇచ్చి కాపాడారు. ఆ రోజు జ్ఞాపకార్థమే 'అంతర్జాతీయ [[జూనోసిస్‌]] డే'గా నిర్వహిస్తున్నారు. కుక్కలవల్ల రేబిస్, టాక్సోకొరియాసిస్, పశువులవల్ల సాల్మనెల్లోసిస్‌ , క్షయ, బద్దెపురుగులు(ఎకినోకోకోసిస్‌ ), పక్షులవల్ల సిట్టకోసిస్‌, బర్డ్‌ప్లూ, ఎలుకల వల్ల లిస్టీరియోసిస్‌, లెప్టోస్పైరోసిస్, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్‌ , పందుల వల్ల మెదడువాపు, కుందేళ్ల వల్ల లెఫ్టోస్పైరోసిస్‌ వస్తాయట.
 
{{వైరల్ వ్యాధులు}}
"https://te.wikipedia.org/wiki/అంటువ్యాధి" నుండి వెలికితీశారు