రావిరాల (జగ్గయ్యపేట): కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రవిరాల''', [[కృష్ణా జిల్లా]], [[జగ్గయ్యపేట]] మండలానికి చెందిన గ్రామము .
ఈ గ్రామమును "రావిరాల" అని గూడా పిలుస్తారు.
* 1150 జనాభా కలిగిన రావిరాల గ్రామంలో, యువత అంతా కలసి తీసుకొన్న కట్టుబాటులో భాగంగా, ఈ గ్రామ ప్రజలు మద్యం జోలికి వెళ్ళకుండా హాయిగా ఉన్నారు. మద్య నిషేదం
వలన ఈ గ్రామానికి మంచి పేరు వచ్చింది. వ్యక్తులు, సంస్థలు, దూరప్రాంతాల విద్యార్ధులు ఈ గ్రామానికి వచ్చి, మార్గదర్శకంగా చెప్పుకుంటారు. [1]
 
 
[1] ఈనాడు కృష్ణా జులై 17, 2013. 8వ పేజీ.
{{జగ్గయ్యపేట మండలంలోని గ్రామాలు}}