ఈడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి ఏదేపల్లి ను, ఈడేపల్లి కు తరలించాం: సరైనపేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఈడేపల్లి''', [[కృష్ణా జిల్లా]], [[ముదినేపల్లి]] మండలానికి చెందిన గ్రామము.
* 600 జనాభా గల ఈ గ్రామపంచాయతీలో 383 మంది ఓటర్లు. ఆరు వార్డులున్నవి. ఈ గ్రామస్తులకు పంచాయతీ ఎన్నికలు ఒక కొత్త అనుభవం. 60 ఏళ్ళ పైబడిన వారు మాత్రమే
అప్పుడెప్పుడో, 40 ఏళ్ళక్రితం ఓటు వేసినట్లు గుర్తు. 1970 తరువాత ఈ గ్రామానికి ఎన్నికలు జరుగలేదు. 60 వ దశకంలో ఒకసారి ఎన్నికలు జరిగినా, ఆ తరువాత అన్నీ ఏకగ్రీవమే.
[1]
 
 
 
 
 
[1] ఈనాడు కృష్ణా జులై 17, 2013. 8వ పేజీ.
{{ముదినేపల్లి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఈడేపల్లి" నుండి వెలికితీశారు