అద్నాన్ ఓక్తర్: కూర్పుల మధ్య తేడాలు

తర్జుమా
→‎రచనలు: తర్జుమా
పంక్తి 20:
 
==రచనలు==
ఓక్తర్ "హారూన్ యహ్యా" అనే కలం పేరుతో అనేక పుస్తకాలు వ్రాసాడు. "హారూన్" మరియు "యహ్యా" [[ఇస్లామీయ ప్రవక్తలు|ఇస్లామీయ ప్రవక్తల]] పేర్లు. ఇతని రచనలన్నీ [[ఖురాన్|ఖురాను]] లోని ఏకేశ్వరుడైన [[అల్లాహ్]] యొక్క ఏకత్వాన్ని చాటే విశ్వాసాలపైనే ఆధారపడి వున్నవి. ఇతడి ముఖ్యోద్దేశ్యం, ఇస్లాంను ప్రపంచానికి పరిచయం చేయడం. అల్లాహ్, ఖురాన్, ఇస్లామీయ విశ్వాసాలు, ఇస్లామిక్ శాస్త్రీయ దృక్ఫధం ప్రపంచానికి పరిచయం చేయడం మరియు పశ్చిమ దేశాల శాస్త్రవేత్తల శాస్త్రాలలోని లోపాలను ఎత్తి చూపడం మరియు ప్రాకృతిక నియమాలను సశాస్త్రీయంగా ఖురాన్ ప్రకారం సూత్రీకరించి సత్యనిరూపణ చేయడం. మరీ ముఖ్యంగా డార్విన్ సిద్ధాంతాన్ని, భౌతికవాదాన్ని, నాస్తికత్వాన్ని విమర్శించి ఎండగట్టడం.
Oktar has written numerous books under the pen name '''Harun Yahya'''. "Harun" refers to the biblical [[Aaron]] and "Yahya" refers to the New Testament [[John the Baptist]]. His books on faith-related topics attempt to communicate the existence and oneness of God ([[Allah]] in the [[Qur'an]]) according to the Islamic faith, and are written with the main purpose of introducing Islam to those who are strangers to religion. Each of his books on science-related topics stresses his views on the might, sublimity, and majesty of God. A sub-group within this series are the series of "Books Demolishing the Lie of Evolution", a critique of the ideas of [[materialism]], [[evolution]], [[Darwinism]], and [[atheism]].
 
These publications argue against [[evolution]]. They assert that evolution denies the existence of God, abolishes [[moral values]], and promotes [[materialism]] and communism.<ref>{{cite book| last = Numbers| first = Ronald| authorlink = Ronald L. Numbers| title = Galileo Goes to Jail| year = 2009| publisher = Harvard University Press| location = Cambridge| isbn = 0674033272| page = 222 }}</ref> Oktar argues that Darwinism, by stressing the "survival of the fittest", has inspired racism, Nazism, communism and terrorism. An argument not unexpected in Turkey when during the political turmoil before a 1980 military coup, communist bookshops touted Darwin's works as a complement to Karl Marx.<ref>{{cite web|url=http://archive.newsmax.com/archives/ic/2006/11/22/115532.shtml |title=Reuters: Turks: Atheism Is the 'Root of Terrorism' |publisher=Archive.newsmax.com |date=22 November 2006 |accessdate=10 April 2012}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/అద్నాన్_ఓక్తర్" నుండి వెలికితీశారు