ఛత్తీస్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

2,122 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
చత్తీస్ గఢ్ లోని విషయం విలీనం చేసితిని.
చిదిద్దుబాటు సారాంశం లేదు
(చత్తీస్ గఢ్ లోని విషయం విలీనం చేసితిని.)
{{విస్తరణ}}
 
{{భారత రాష్ట్ర సమాచారపెట్టె|
state_name=ఛత్తీస్‌గఢ్|
[[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము]] యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన [[ఛత్తీస్‌గఢీ భాష]] ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు [[ద్రావిడ భాషలు]] మాట్లాడే [[గోండులు|గోండులకు]] ఆలవాలము.
 
 
దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రం లో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రం కు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒరిస్సా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.
 
ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.
 
ఛత్తీస్ గడ్ లో 18 రాష్ట్రాలు ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ మరియు సర్గుజ.
 
వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2 మే 2007 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.
== జిల్లాలు ==
* [[బస్తర్]]
1,30,717

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/911062" నుండి వెలికితీశారు