సన్ రైజర్స్ హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
|99|| '''[[అమిత్ మిశ్రా]]''' || style="text-align:center"|{{flagicon|IND}} || {{birth date and age|1982|11|24|df=y}} || కుడిచేయి వాటం || కుడిచేయి నెమ్మది ||
|}
==2013 [[ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20]]==
చాంపియన్స్ లీగ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సీఎల్‌టి20 అర్హత మ్యాచుల్లో భాగంగా 2013 సెప్టెంబరు17, మంగళవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో కందురతా మారూన్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కందురతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది.
 
పీసీఏ స్టేడియంలో 2013 సెప్టెంబరు 18, బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు అమ్మర్ (31), అలీ (16) 48 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ మిస్బావుల్ హక్ (40 బంతుల్లో 56 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సన్‌రైజర్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించారు.
 
==బయటి లంకెలు==
*[http://www.espncricinfo.com/ipl-hyd/content/team/335980.html క్రిక్‍ఇన్‍ఫో లో సన్ రైజర్స్ హైదరాబాద్ ]