వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎Tamil Wikipedia turns 10. We need your wishes: కొత్త విభాగం
పంక్తి 61:
; మనం అందించవలసిన సహాయం
* ఈ క్రింది లంకెలలో ఇచ్చిన సిస్టం మెసేజులను అనువదించడం. అంతే.
# Echo ఎకో [https://translatewiki.net/w/i.php?title=Special:Translate&group=ext-echo&language=te&filter=%21translated&action=translate]
# Thanks ధన్యవాదాలు [https://translatewiki.net/w/i.php?title=Special:Translate&group=ext-thanks&language=te&filter=%21translated&action=translate]
# Notifications సహాయ సూచిక [https://www.mediawiki.org/w/index.php?title=Special:Translate&language=te&group=page-Help%3ANotifications&filter=&action=translate]
 
'''మీరందరు మన తెవికీ అభివృధ్ధికై చేస్తున్న ఈ కార్యక్రమంలో చాలా చురుకుగా సహాయ సహకారాలందిస్తారని ఆశిస్తూ'''
--[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])08:59, 18 సెప్టెంబర్ 2013 (UTC)
:మంచి ప్రయత్నం. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 17:18, 19 సెప్టెంబర్ 2013 (UTC)
:: అనువాదం ప్రారంభించాను. కానీ ఇంతకు ముందు ప్రోగ్రాం లోని వికీపీడియా కు చెందిన తెలుగు భాషను అనువదించిన వైజాసత్య, అర్జునరావు లాంటి వారు ఈ ప్రధాన మూసల అనువాదం చేస్తే యూనిఫార్మిటీ ఉంటుందనుకుంతున్నాను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 03:19, 20 సెప్టెంబర్ 2013 (UTC)
 
== Tamil Wikipedia turns 10. We need your wishes ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు