మహరాజా స్వాతి తిరునాళ్ కీర్తనలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
మహారాజా [[స్వాతి తిరునాళ్]] 19వ శతాబ్దంలో తిరువాన్కూరును పరిపాలించాడు. ఇతడు [[త్యాగరాజ స్వామి]] కి సమకాలికుడు. కేవలం 35 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఇతను బహుభాషావేత్త. వీరు సంస్కృతంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ భాషలలో సుమారు 400 సంకీర్తనలను రచించాడు. వాటిలో 212 సంకీర్తనలను ఎన్నుకొని [[డి. వి. ఎస్. శర్మ]] గారు తెలుగు లిపి (Transliteration) లోనికి మార్చినారు. మహారాజు కులదైవమైన అనంత పద్మనాభస్వామిని ఉద్దేశించి రచించిన కీర్తనలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. శివపార్వతుల స్తుతులు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, ఆదిశక్తి, శ్రీకృష్ణుడు మొదలైన దేవతల సంకీర్తనలు ఇందులో ఉన్నాయి. రచయిత ప్రతి కీర్తనకు రాగాన్ని, తాళాన్ని నిర్దేశించాడు. ఇవి ఇదివరకే ఆయా భాషలలో ప్రచారంలో ఉన్నవి.
 
==మూలాలు==
* మహరాజా స్వాతితిరునాళ్ కీర్తనలు, డి. వి. ఎస్. శర్మ, కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2003.
 
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]