ఛాయరాజ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2013 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఛాయరాజ్''' శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు రచయిత. ఈయన "జంసాహితిజనసాహితి" రాష్త్ర అధ్యక్షుడుగా యున్నారు.
 
శిల్పగతమైన శక్తులు ఎన్నివున్నా, కవికి వ్యక్తిత్వాన్ని ఇచ్చేవి అతని విశ్వాసాలు, అభిప్రాయాలే. సమాజం గురించి, జీవితం గురించి స్థిరమైన అభిప్రాయాలు లేనివాడు ఎన్నాళ్లయినా తనదని చెప్పుకోదగ్గ వ్యక్తిత్వం పొందలేడు. ఈ నిర్దిష్టమైన విలువలు తన ప్రతి రచనలోనూ మేళవించి సామాజిక ప్రయోజనం పరమావధిగా రచనలు చేస్తున్న అతి కొద్దిమంది తెలుగు కవులలో ఛాయరాజ్ ఒకరు. శ్రీకాకుళం పట్టణానికి చెందిన కవి ఛాయరాజుకు 2005లో ప్రతిష్టాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. తెలుగు కవిత్వంలో ఫ్రీవర్స్ ఫ్రంటుకు ఉత్తమ బహుమానం అన్న విలువ వుంది.
 
ఈయన శ్రీకాకుళం పట్టణం లో గుజరాతీపేటలో నివాసముంటున్నారు.
 
==రచనలు==
* [[గుమ్మ]]<ref>[http://www.amazon.com/Gumma-Konda-kavyam-Chayaraj/dp/8185682119 గుమ్మ కావ్యం]</ref>
* [[దర్శిని]]<ref>[http://chaduvu.wordpress.com/2009/11/16/darsani/ దర్శిని కావ్యం గూర్చి]</ref>
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==యితర లింకులు==
 
[[వర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/ఛాయరాజ్" నుండి వెలికితీశారు