నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: "నా పొగరు మిమ్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు: "నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం" : డా.భారతదేశపు గోపీనాథ్తొలి పుస్తకానికిదళిత అల్లంకార్డియాలజిస్ట్ రాజయ్యడా. రాసినగోపీనాథ్ ముందుమాట :అనుభవాలు.
 
ముళ్లదారి
 
==అల్లం రాజయ్య రాసిన ముందుమాట==
డాక్టర్‌ గోపీనాథ్‌ తన పుస్తకానికి ముందుమాట రాయమనగా నేను ఆశ్చర్య పోయాను. అంత అనుభవం, లోతైన బహుముఖ అధ్యయనం నాకు లేదు. వేల సంవత్సరాలుగా ఎదురెదురుగా నిలబడి యుద్ధం చేస్తున్న, సర్వసంపదల సృష్టికర్తలైన ప్రజారాశుల్లో... ఆ సంపదను చేజిక్కించుకుని వారి మీద అధికారం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలక పక్షాల లోతుపాతులు ` కార్యకర్తగా, నాయకుడిగా ఆయన మమేకత్వం ` విశ్లేషణ నాలాంటివాడికి అందనిది.
అంటరాని కులంలో పుట్టి, కులాల ముళ్ల కంచెలు దాటి, లేమిని ఎదిరించి, మారుమూల పల్లె ఎల్లలు దాటి ` ఏకలవ్యుడిలా అనేక విద్యలు అభ్యసించినవారు ఆయన. అడుగడుగునా, దారి పొడుగునా రాజీలేని పోరాటంలో ` ఒంటరిగా అనుభవించిన వొత్తిడి అనుభవిస్తున్న తీవ్రత మాటలకందనిది.
Line 30 ⟶ 29:
 
 
==మూలాలు==
 
అల్లం రాజయ్య
మంచిర్యాల , 10 – 04 - 2012
 
భారత దేశపు తొలి దళిత కార్డియాలజిస్ట్ అనుభవాలు:
నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా అయితే సంతొషం