ఉత్తరమీమాంస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{విలీనము ఇక్కడ |బ్రహ్మసుత్రాలు}}
వ్యాస విరచితమైన [[బ్రహ్మసూత్రములు | బ్రహ్మ సూత్రములే]] [[షడ్దర్శనములు | షడ్దర్శనాలలో]] ఆఖరిదైన ఉత్తరమీమాంసా దర్శనము లేదా వేదాంత దర్శనము. బాదరాయణునిచే సూత్రబద్ధం చేయటం వలన బాదరాయణ సూత్రాలనీ, వేదాంతాన్ని వివరిస్తాయి కనుక వేదాంత సూత్రాలనీ, బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక బ్రహ్మమీమాంస లేదా బ్రహ్మ సూత్రాలనీ పేరు వచ్చింది. శారీరకుని (శరీర పరివృతుడైన జీవాత్మ) గురించి మీమాంసించడం వలన శారీరక మీమాంస అని కూడా అంటారు. అందుకే [[బ్రహ్మసూత్రములు | బ్రహ్మసూత్రాలకు]] [[శంకరుడు]] వ్రాసిన భాష్యం శారీరక భాష్యంగా ప్రసిద్ధి కెక్కింది. ఈ సూత్రములను వ్రాసినది [[బాదరయణుడు]] అని [[ఆదిశంకరుడు]] స్పస్టముగ వ్రాసినా బాదరయణుడు మరియు వ్యాసుడు ఒకరే అను విషయములో ఖచ్చితమైన ఆదారములు లేవు. ఇందులో జైన, బౌద్ధ మతములను పరామర్సించుట చేత, ఆ మతములు మన దేశములో ప్రచారమైన తర్వాత ఈ గ్రంధము రచించి యుండవచ్చునని తెలియవచ్చుచున్నది.
 
పంక్తి 7:
 
దీనితో పాటు శంకరులవారి అధ్యాస భాష్యము చాల ముఖ్యమైనది. అధ్యాస అనగా ఆరోపము. అధ్యాస ఎలా జరిగింది అని శ్రవణ కాలములో అవగతము చేసుకున్నవారికి, వేదాంత అర్ధమును గ్రహించుట బహు సులువు అగును. సూత్రము అనగా, తక్కువ సంఖ్యగల మాటలు, సారమైన విషయము, వివిధములైన అర్ధములు దానియందుండ వలయును. అనావస్యమైన మాటలు ఉండకూడదు. మరి ఏ దోషములు ఉండరాదు. సూత్రమును విడగొట్టి వివరముగ గురుశిష్య సంప్రదాయముతో తెలుసుకొనిన గాని సూత్రమున దాగిన అర్ధము యథాతథముగ బోధపడదు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==యితర లింకులు==
* [https://en.wikipedia.org/wiki/Uttara_Mimamsa ఆంగ్ల వికీలో వ్యాసం]
{{మూస:భారతీయ దర్శనములు}}
[[వర్గం:షడ్దర్శనములు]]
"https://te.wikipedia.org/wiki/ఉత్తరమీమాంస" నుండి వెలికితీశారు