"గిరిజ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

{{ఇతరవాడుకలు|పాతతరం తెలుగు సినిమా నటి|గీతాంజలి సినిమా నటి|గిరిజా షెత్తర్}}
{{Infobox actor
'''గిరిజ''' పాత తరం తెలుగు సినిమా నటి.
| name =గిరిజ
| image = Girija_actress.jpg
| imagesize =
| caption =
| birthdate = {{birth date |1938|3|3}}
| location = [[కంకిపాడు]]
| height =
| deathdate =
| deathplace =
| birthname =
| othername =
| homepage =
| notable role = [[పాతాళభైరవి]] <br /> [[గుడిగంటలు]] <br /> [[జగదేకవీరుని కథ]]<br /> [[ఆరాధన]]
| spouse = సి. సన్యాసిరాజు
}}
'''గిరిజ''' సుప్రసిద్ద తెలుగు సినీ నటి. నటుడు [[రేలంగి]] తో జతగా అనేక చిత్రాలలో హాస్యం పండించింది.
==నేపధ్యము==
1950 - 1960 దశకాల్లో ఏకచత్రాధిపత్యంగా సినీజగత్తును ఏలిన హాస్య మహారాణి గిరిజ. [[కస్తూరి శివరావు]] నిర్మించిన [[పరమానందయ్య శిష్యులు']] చిత్రంతో [[అక్కినేని నాగేశ్వరరావు]] సరసన కథానాయికగా సినీరంగ ప్రవేశం చేసింది.
తర్వాత [[పాతాళభైరవి]] చిత్రంలోని 'నరుడా ఏమి నీ కోరిక' అనే ఒకే ఒక్క పలుకుతో కధానాయిక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. సుప్రసిద్ద హాస్యనటుడు [[రేలంగి]]తో జట్టుకట్టిన తర్వాత అప్పటి హీరోహీరోయిన్లకు సమానంగా కీర్తి సంపాదించింది. [[అన్నపూర్ణ]], [[గుడిగంటలు]], [[అప్పుచేసి పప్పుకూడు]], [[జగదేకవీరునికథజగదేకవీరుని కథ]], [[ఆరాధన]] వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
 
ఒక పక్క హాస్యనటిగా నటిస్తూనే మరోపక్క అక్కినేని నాగేశ్వరరావు (వెలుగునీడలు), [[ఎన్. టి. రామారావు]] (మంచి మనసుకు మంచిరోజులు), [[జగ్గయ్య]] (అత్తా ఒకింటి కోడలే), [[శివాజీగణేశన్]] (మనోహర), [[హరనాథ్]] (మా ఇంటి మహాలక్ష్మి), [[చలం]] (కులదైవం), [[జె. వి. రమణమూర్తి]] (ఎం.ఎల్.ఏ) వంటి కధానాయకుల సరసన నాయికగా రాణించింది.
==వివాహము మరియు వ్యక్తిగత జీవితము==
ఈమె వివాహము సి. సన్యాసిరాజు తో జరిగింది. తర్వాత అతన్ని నిర్మాతను చేయడం. దీంతో రేలంగి సరసన హాస్యనటిగా అనుభవించిన రాజభోగాలన్నీ అంతరించి కేవలం సన్యాసిరాణిగా మిగిలిపోయింది. పూట గడవని స్థితికి వచ్చింది. రాజశ్రీ, 'భీష్మ' సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో ఎలాగో బతుకుబండిని నెట్టుకొచ్చి ఆ తర్వాత కాల ప్రవాహంలోకి జారిపోయింది.
==నటించిన సినిమాలు==
#[[నవ్వితే నవరత్నాలు]] ([[1951]])
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/912425" నుండి వెలికితీశారు