వైరాగ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
.{{వికీకరణ}}
మనం మన జీవితాన్ని నిజంగా జీవిస్తున్నామా లేదా పుట్టాం కదా అని బ్రతికేస్తున్నామా... అసలు జీవితమంటే ఏమిటి? దాని విలువ ఏంటి? ప్రతి మనిషి పుట్టుక మాములుగానే ఉంటుంది కానీ చావు మాత్రం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు జీవించిన పద్దతిని బట్టి ఉంటుంది... గొప్పగా పుట్టడం అనేది మనచేతుల్లో ఉండదు కాని గొప్పగా చనిపోయే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది.... మన జీవితం చాల చిన్నది.. దాన్ని తాత్కాలికమైన భావోద్వేగాలకు లోను చేసి మన జీవితాన్ని నరకప్రాయం చేసుకోకూడదు... మన జీవితమే శాశ్వతం కాదు కదా మరి దేని కోసం మన ఈ తాపత్రయాలన్ని... మనం ఉన్నప్పుడు చేసే పనులే మనల్ని మరణించాక కూడా బ్రతికిస్తాయి... ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితాన్ని బ్రతకకండి జీవించండి అని చెప్పేందుకే నా ఈ చిన్న ప్రయత్నం... ఆలోచిస్తారు... నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారు అని భావిస్తూ..మీ జగదీష్ కుమార్
"https://te.wikipedia.org/wiki/వైరాగ్యం" నుండి వెలికితీశారు