వంట నూనె: కూర్పుల మధ్య తేడాలు

వంటనూనెలు వ్యాసం విలీనం చేసితిని.
పంక్తి 1:
[[image:Olive oil from Oneglia.jpg|250px200px|right|thumb|ఆలివ్ నూనె]]
[[నూనె]]లు మరియు కొవ్వులు వృక్ష, జంతు సంబందిత ఉత్పత్తులు. ఇవి నీటిలో కరగవు. నూనెలను/కొవ్వులను కొవ్వు ఆమ్లముల గ్లిసెరొల్ ఇస్టరులు {Glycerol esters of fatty acids) అంటారు. లేదా 'triglycerides'లేదా 'Triacylglycerols' అంటారు.
==నూనెలు, క్రొవ్వులు==
పంక్తి 5:
[[File:Italian olive oil 2007.jpg|80px|right|thumb|ఇటాలియన్ ఆలివ్ నూనె]]
[[File:Sunflowerseed oil.jpg |80px|right|thumb|సూర్యకాంతం పువ్వు నూనె]]
వంటకాల తయారీకి ఒక్కొక్కరు ఒక్కో తరహ నూనెలు వాడుతుంతారు. ప్రాంతాన్నిబట్టి , కుటుంబ అలవాటునుబట్టి వాడే నూనెలు మారుతాయి . ఒక్కొక్క నూనెకు ఒక్కొ ప్రత్యేకత ఉంది . ఆరోగ్యానికి మంచి , చెడు చేస్తాయి. నూనెలు మరియు కొవ్వులు వృక్ష, జంతు సంబందిత ఉత్పత్తులు. ఇవి నీటిలో కరగవు. నూనెలను/కొవ్వులను ఫ్యాటి ఆమ్లముల గ్లిసెరొల్ ఎస్టరులు (Glycerol esters of fatty acids) అంటారు. లేదా 'triglyceredes'లేదా 'Triacylglycerols' అంటారు. సాధారణ పరిసర ఉష్ణోగ్రత వద్ద ఘన(solid) లేదా అర్దఘన(semi solid) రూపములో వున్నచో కొవ్వులని (fats),ద్రవరూపంలో వున్నచో నూనెలని(oils) అనిఅంటారు. మూడుఫ్యాటి ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువు సంయోగం చెందటం వలన ఓక నూనె/కొవ్వు అణువు (Triglyceride molecule) మరియు మూడు నీటి అణూవులు ఏర్పడును. కొవ్వుఆమ్లాలు,గ్లిసెరొల్‌ సంయోగంచెంది,నూనెగా ఎర్పడటం.మిశ్రమ ట్రైగ్లిసెరైడ్
సాధారణ పరిసర ఉష్ణోగ్రతవద్ద ఘన(solid)లేదా అర్దఘన(semi solid) రూపములో వున్నచో కొవ్వులనియు(fats),ద్రవరూపంలో వున్నచో నూనెలని(oils)అనిఅంటారు.
 
కొవ్వులలో సంతృప్త ఫ్యాటి ఆమ్లాలు ఎక్కువ వుండటం మూలాన అవి ఘన రూపం లో వుంటాయి. నూనెలలో అసంతృప్త ఫ్యాటి ఆమ్లాలు ఎక్కువ శాతం లో వుండును. మనం వాడే వంటనూనెలలో సంతృప్త (సాచురెటెడ్) మరియు అసంతృప్త (అన్‌సాచురెటెడ్) ఫ్యాటి అమ్లములు వివిధ రేషియోలలో వుండును. ఆరోగ్యరీత్యా అసంతృప్త కొవ్వుఫ్యాటి ఆమ్లాలు ఆమ్లంలు వున్న నూనెలను ఉపయోగించడం మంచిది. మిరిస్టిక్, లారిక్, పామిటిక్ మరియు స్టియరిక్ కొవ్వుఆసిడ్ ఆమ్లంలులు సంతృప్త ఫ్యాటిఆసిడ్లు. ఒలిక్, లినొలిక్ మరియు లినొలెనిక్ ఆసిడ్లు అసంతృప్త కొవ్వుఫ్యాటి ఆమ్లములు. ఒలిక్ ఆమ్లంలోఆసిడ్ లో ఒక ద్విబంధము, లినొలిక్ ఆమ్లంలోఆసిడ్ లో రెండు ద్విబంధాలు మరియు లినొలెనిక్ ఆమ్లంలోఆసిడ్ లో మూడు ద్విబంధాలు వుండును. ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్న కొవ్వుఫ్యాటి ఆమ్లములను బహుళద్విబంధపాలి కొవ్వుఅన్‌సాచురెటెడ్ ఆమ్లాలుఫ్యాటి ఆసిడ్లు (ప్యూఫా) అంటారు.
మూడుకొవ్వు ఆమ్లముల ఆణువులు, ఒక గ్లిసెరొల్ అణువుసంయోగం చెందటం వలన ఓక నూనె/కొవ్వు అణువు(Triglyceride molecule) మరియు మూడు నీటి అణువులు ఏర్పడును.
 
మనం వాడే వంటనూనెలలో సంతృప్త (సాచురెటెడ్) మరియు అసంతృప్త (అన్‌సాచురెటెడ్) ఫ్యాటి అమ్లములు వివిధ రేషియోలలో వుండును. ఆరోగ్యరీత్యా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్న నూనెలను ఉపయోగించడం మంచిది. మిరిస్టిక్, లారిక్, పామిటిక్ మరియు స్టియరిక్ కొవ్వు ఆమ్లంలు సంతృప్త ఫ్యాటిఆసిడ్లు. ఒలిక్, లినొలిక్ మరియు లినొలెనిక్ ఆసిడ్లు అసంతృప్త కొవ్వు ఆమ్లములు. ఒలిక్ ఆమ్లంలో ఒక ద్విబంధము, లినొలిక్ ఆమ్లంలో రెండు ద్విబంధాలు మరియు లినొలెనిక్ ఆమ్లంలో మూడు ద్విబంధాలు వుండును. ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లములను బహుళద్విబంధ కొవ్వు ఆమ్లాలు (ప్యూఫా) అంటారు.
కొవ్వులలో (fats) సంతృప్త కొవ్వుఆమ్లాలు ఏక్కువ వుండటం మూలాన అవి ఘనరూపంలో వుంటాయు.నూనెలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ శాతంలో వుండును.
మనం వాడే వంటనూనెలలో సంతృప్త (సాచురెటెడ్) మరియు అసంతృప్త (అన్‌సాచురెటెడ్) ఫ్యాటి అమ్లములు వివిధ రేషియోలలో వుండును. ఆరోగ్యరీత్యా అసంతృప్త కొవ్వు ఆమ్లంలు వున్న నూనెలను ఉపయోగించడం మంచిది. మిరిస్టిక్, లారిక్, పామిటిక్ మరియు స్టియరిక్ కొవ్వు ఆమ్లంలు సంతృప్త ఫ్యాటిఆసిడ్లు. ఒలిక్, లినొలిక్ మరియు లినొలెనిక్ ఆసిడ్లు అసంతృప్త కొవ్వు ఆమ్లములు. ఒలిక్ ఆమ్లంలో ఒక ద్విబంధము, లినొలిక్ ఆమ్లంలో రెండు ద్విబంధాలు మరియు లినొలెనిక్ ఆమ్లంలో మూడు ద్విబంధాలు వుండును. ఒకటికన్న ఎక్కువ ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లములను బహుళద్విబంధ కొవ్వు ఆమ్లాలు (ప్యూఫా) అంటారు.
 
==వంటనూనెలలో రకాలు==
Line 68 ⟶ 65:
 
=== [[వేరుశెనగ నూనె]] (Groundnut oil)===
{{main|వేరుశెనగ నూనె}}
=== [[నువ్వుల నూనె]] (Sesame oil)===
{{main|నువ్వుల నూనె}}
=== [[కుసుమ నూనె]] (Safflour oil)===
{{main|కుసుమ నూనె}}
===[[పత్తిగింజల నూనె]] (cotton seed oil)===
{{main|పత్తిగింజల నూనె}}
===[[తవుడు నూనె]](Ricebran oil)===
{{main|తవుడు నూనె}}
===[[ఆవ నూనె]] (mustard oil)===
{{main|ఆవ నూనె}}
 
===సూర్యకాంతం పువ్వు నూనె===
[[సూర్యకాంతం పువ్వు నూనె]] (Sunflower oil):దీనినే [[పొద్దుతిరుగుడుపువ్వు నూనె]] అనికూడా అందురు.బహూబంధఅసంతృప్త ఫ్యాటిఆమ్లాలను(PUFA:poly unsaturared fatty acids) ఎక్కువ శాతములోకలిగివున్నది.వంటనూనెగా ఉపయోగిస్తారు.రిపైండ్‌నూనె పారదర్శకంగా వుండును.
Line 101 ⟶ 103:
|}
సన్‌ప్లవర్‌ ఆయిల్‌లో లిసిధిన్, తొకొపెరొల్స్, వ్యాక్స్్‌ కూడా అధిక మొత్తములో కలవు. గింజల నుండి నూనెను ఎక్స్పెల్లరుల ద్వారా, సాల్వెంట్ విధానం ద్వారా సంగ్రహిస్తారు.
==ఆరోగ్య విషయాలు==
 
=== వంట నూనెలతో సర్వరోగాలు ===
నూనెలోఅధికశాతంలో ట్రాన్స్ ఫ్యాట్ ఆమ్లాలున్నట్లు సీ.ఎస్.ఈ. అధ్యయనంలో వెల్లడయ్యింది. ట్రాన్స్‌ఫ్యాట్ ఆమ్లాలు రక్తంలో ఆరోగ్యకరమైన కొవ్వును తగ్గించడం వల్ల హృద్రోగాలు పెరిగే ప్రమాదముంది. డయాబెటిస్, అల్జీమర్స్, మహిళల్లో సంతాన సమస్యలు, రొమ్ము కేన్సర్ లాంటి రోగాలు రావడానికి కూడా అవకాశముంది. కానీ వంట నూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో కంపెనీలు వాటి స్థాయిని తగ్గించడం లేదు. దాదాపు అన్ని కంపెనీల వనస్పతిలోనూ హానికారక ట్రాన్స్‌ఫ్యాట్లు నిర్దేశిత ప్రమాణం 2 శాతం కంటే 12 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆవనూనెలో ఇది ఒక శాతం కంటే తక్కువగా ఉండడంతో పాటు అవసరమైన శాతంలో ఒమెగా 3, 6, 9 లాంటి మంచి కొవ్వు పదార్థాలు ఉన్నాయని తేలింది. నూనెలలో సంతృప్త, మరియు అసంతృప్త ఫ్యాటి అమ్లములు వుండును. అసంతృప్త ఫ్యాటి ఆమ్లములు ద్విబంధం కలిగి వుండును. అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ల ద్విబంధాలు సిస్ లేదా ట్రాన్స్ అమరిక కలిగి వుండును. మనం వాడే వంట నూనెలలోని అసంతృప్త ఫ్యాటి ఆసిడ్ లు ఏక్కువగా సిస్ అమరిక కలిగి వుండును. అయితే నూనెను పలుమారులు వాతవరణ ఉక్ష్ణోగ్రతలో వేడచెయ్యడం వలన సిస్ అమరిక ట్రాన్స్ అమరికగా మారుతుంది. అలాగే నూనెలను వనస్పతిగా తయారు చెయ్యునప్పుడు, ఒకటి కన్న ఎక్కువ ద్విబంధాలున్న అసంతృప్త ఫ్యాటి అసిడ్ లు ట్రాన్స్ ఫ్యాటి అసిడ్ లుగా మారును. <ref>[http://www.eenadu.net/story.asp?qry1=10&reccount=41]</ref>
===రక్తపోటుకు 'నూనెల' కళ్లెం!===
 
నువ్వులనూనె, తవుడునూనె కలిపి వాడితే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు మనదేశంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అధిక రక్తపోటు బాధితులకు పక్షవాతం, గుండెజబ్బు ముప్పు ఎక్కువన్నది తెలిసిందే. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజువారీ ఆహారంలో భాగంగా సుమారు 40 గ్రాముల మేరకు నువ్వులనూనె, తవుడునూనె కలిపి తీసుకుంటే.. రక్తపోటు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ తగ్గుదల రక్తపోటు తగ్గటానికి వేసుకునే మందులతో (క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్స్) సమానంగా ఉండటం గమనార్హం. కేవలం మందులు వేసుకునేవారితో పోలిస్తే.. మందులతో పాటు నూనెల మిశ్రమాన్ని వాడినవారిలో రక్తపోటు రెండు రెట్లు తగ్గటం విశేషం. ఈ నూనెల మిశ్రమంతో చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్) తగ్గటంతో పాటు మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ పెరుగుతోందనీ పరిశోధకులు చెబుతున్నారు. నువ్వుల నూనె రక్తపోటుపై గణనీయమైన ప్రభావం చూపుతుందని, ఇది కూడా క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్‌ మందుల్లా ప్రభావం చూపుతుందని గతంలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ దేవరాజన్‌ శంకర్‌ పేర్కొంటున్నారు. అయితే దీనికి తవుడు నూనె కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతోంది. నువ్వులనూనెలోని సీసమిన్‌, సీసమోల్‌, సీసమోలిన్‌.. తవుడునూనెలోని ఓరీజనోల్‌ అనే యాంటీఆక్సిడెంట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ రెండు నూనెలూ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మంచి కొవ్వులు) కలిగున్నాయంటున్నారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వంట_నూనె" నుండి వెలికితీశారు