పక్షము: కూర్పుల మధ్య తేడాలు

+విస్తరణ
పంక్తి 10:
 
==పక్షంలోని తిథులు==
#పాడ్యమి (అధి దేవత-అగ్ని)
#విదియ (అధి దేవత-బ్రహ్మ)
#తదియ (అధి దేవత-గౌరి)
#చవితి (అధి దేవత-వినాయకుడు)
#పంచమి(అధి దేవత-సర్పము)
#షష్టి(అధి దేవత-కుమార స్వామి)
#సప్తమి(అధి దేవత-సూర్యుడు)
#అష్టమి(అధి దేవత-శివుడు)
#నవమి(అధి దేవత-దుర్గా దేవి)
#నవమి
#దశమి(అధి దేవత-యముడు)
#ఏకాదశి(అధి దేవత-శివుడు)
#ద్వాదశి(అధి దేవత-విష్ణువు)
#త్రయోదశి(అధి దేవత-మన్మధుడు)
#చతుర్దశి(అధి దేవత-శివుడు)
#పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత-చంద్రుడు)
 
[[Category:కాలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/పక్షము" నుండి వెలికితీశారు