భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు: కూర్పుల మధ్య తేడాలు

భారతదేశ అధికారిక భాషలు వ్యాసం విలీనం చేసితిని.
వికీకరణ చేసితిని.
పంక్తి 10:
== భారత దేశ అధికార భాషలు ==
హిందీ ఇంగ్లీషులు కాకుండా, 22 ఇతర భాషలను అధికార భాషలుగా భారత రాజ్యాంగం గుర్తించింది:
===వివిధ రాష్ట్రాల అధికార భాషలు===
#'''[[అస్సామీ]]''' — [[అసోం]] అధికార భాష
#'''[[బెంగాలీ]]''' — [[త్రిపుర]], [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాల అధికార భాష
Line 32 ⟶ 33:
#'''[[తెలుగు]]''' — [[ఆంధ్ర ప్రదేశ్]], [[యానాం]] అధికార భాష
#'''[[ఉర్దూ]]''' — [[జమ్మూ కాశ్మీరు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[ఢిల్లీ]], [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రాల్లో అధికార భాష
===ఈ భాషలు లక్ష కంటే ఎక్కువ మాట్లాడే రాష్ట్రాలు===
 
== ముఖ్యమైన ఇతర రాష్ట్రస్థాయి భాషలు ==
జాతీయ స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందిన భాషలు ఇవి:
#'''[[కోక్‌బోరోక్]]''' - [[త్రిపుర]] అధికార భాష
#'''[[మిజో భాష|మిజో]]''' - [[మిజోరం]] అధికార భాష
#'''[[ఖాసీ భాష|ఖాసీ]]''' - [[మేఘాలయ]] అధికార భాష
#'''[[గారో భాష|గారో]]''' - [[మేఘాలయ]] అధికార భాష
 
==ప్రజాదరణ పొందిన ఇతర భాషలు==
50 లక్షలకు పైగా ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ అధికార హోదా లేని భాషలు ఇవి. వీటిని హిందీ లోని వివిధ రకాలుగా స్థానికులు భావిస్తారు.
 
=== బీహారీ భాషలు===
కింది మూడు బీహారీ భాషలకు 50 లక్షల మంది కంటే ఎక్కువ మాట్లాడే వారు ఉన్నప్పటికీ అధికార హోదా లేదు. ఒకప్పుడు వీటిని హిందీ యొక్క వేరువేరు మాండలికాలుగా భావించారు. కానీ బెంగాలీ, అస్సామీ, ఒరియా లాగానే ఇవి కూడా ఇండిక్ భాషల నుండి వచ్చినవేనని ఇటీవల తెలిసింది.
#'''[[ఆంగిక భాష|ఆంగిక]]''' — బీహారు లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో మాట్లాడుతారు.
#'''[[భోజ్‌పురి భాష|భోజ్‌పురి]]''' — బీహార్
#'''[[మాగధి భాష|మాగధి]]''' — దక్షిణ బీహార్ లో మాట్లాడుతారు
 
=== రాజస్థానీ===
రాజస్థాన్ రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా రాజస్థానీ మాట్లాడుతారు. ప్రాంతం నుండి ప్రాంతానికి రాజస్థానీ యాస మారుతూ ఉన్నప్పటికీ, ప్రజలు ఈ భాషలో సంభాషించ గలుగుతారు. చాలా మంది హిందీ కూడా మాట్లాడగలరు. రాజస్థానీ, హిందీ రెండూ ఒకతే అని చాలా మంది అనుకుంటారు. రాజస్థానీలోని ప్రధాన రకాలివి:
#'''[[మార్వారీ భాష|మార్వారీ]]''' — [[మార్వార్]] (జోధ్‌పూర్, నాగౌర్, బికనీర్) ప్రాంతపు భాష.
#'''[[మేవారీ భాష|మేవారీ]]''' — [[మేవార్]] (ఉదయపూర్, చిత్తూర్, కోట-బుందీ)ప్రాంతపు భాష.
#'''[[షెఖావతీ భాష|షెఖావతీ]]''' — [[షెఖావతి]] (సీకర్, చురు, ఝుంఝును) ప్రాంతపు భాష
 
=== ఇతర భాషలు===
#'''[[హర్యానవీ భాష|హర్యానవీ]]''' - [[హర్యానా]] కు చెందిన హిందీ మాండలికం
#'''[[భిలి భాష|భిలి]]''' ([[భిల్లు]] తెగవారు)
#'''[[గోండి భాష|గోండి]]''' ([[గోండు]] తెగవారు)
#'''[[కొడవ థక్కు|కొడవ]]''', కర్ణాటక లోని [[కొడగు]] జిల్లాలో మాట్లాడుతారు
#'''[[కచ్చి భాష|కచ్చి]]''' — గుజరాత్ లోని [[కచ్]] ప్రాంతంలో మాట్లాడుతారు
#'''[[తుళు భాష|తుళు]]''' — కర్ణాటక, కేరళ లోని తుళు ప్రజలు మాట్లాడుతారు.
#'''[[సంకేతి భాష|సంకేతి]]''' — కర్ణాటక, కేరళ, తమిళనాడు లలోని [[సంకేతి ప్రజలు]] మాట్లాడుతారు.
 
భారత రాజ్యాంగం 18 ప్రాంతీయ భాషల జాబితాను గుర్తించింది.
 
==అల్పసంఖ్యాక భాషలు==
పది లక్షల కంటే తక్కువ మంది మాట్లాడే భాషలు ఇవి:
#'''[[మాల్ భాష|మాల్]]''' — [[మినికాయ్]] దీవుల భాష
 
== బయటి లింకులు==
* [http://rajbhasha.nic.in/ అధికార భాషా చట్టానికి సంబంధించి తేదీలవారీగా ఘటనా క్రమాన్ని వివరించే అధికారిక వెబ్‌సైటు]
* [http://www.ciil.org/ భారతీయ భాషల గురించి సవివరమైన సమాచారాన్ని అందించే ప్రభుత్వ వెబ్‌సైటు]
* [http://indiaimage.nic.in/languages.htm భాషల జాబితా]
* [http://www.languageshome.com 26 భారతీయ భాషల్లో పదాలు పదబంధాలు]
* [http://www.ethnologue.com/show_country.asp?name=IN భారతీయ భాషలు మాట్లాడే ప్రజల వివరాలు]
* [http://tdil.mit.gov.in/news.htm భారతీయ భాషల కొరకు సాంకేతికాభివృద్ధి]
--------------------------------------------------------------------------------------------------------------------------------------
 
[[భారతదేశం]]లో మొత్తం 22 అధికార [[భాష]]లున్నాయి.
 
{| class="wikitable"
|-
Line 176 ⟶ 129:
| ఉత్తర ప్రదేశ్ , బీహార్, ఉత్తరాంచల్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు.(15)
|}
{{clear}}
== ముఖ్యమైన ఇతర రాష్ట్రస్థాయి భాషలు ==
జాతీయ స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందిన భాషలు ఇవి:
#'''[[కోక్‌బోరోక్]]''' - [[త్రిపుర]] అధికార భాష
#'''[[మిజో భాష|మిజో]]''' - [[మిజోరం]] అధికార భాష
#'''[[ఖాసీ భాష|ఖాసీ]]''' - [[మేఘాలయ]] అధికార భాష
#'''[[గారో భాష|గారో]]''' - [[మేఘాలయ]] అధికార భాష
 
[[వర్గం:==ప్రజాదరణ పొందిన ఇతర భాషలు]]==
50 లక్షలకు పైగా ప్రజలు మాట్లాడుతున్నప్పటికీ అధికార హోదా లేని భాషలు ఇవి. వీటిని హిందీ లోని వివిధ రకాలుగా స్థానికులు భావిస్తారు.
----------------------------------------------------------------------------------------------------------------------------------------
 
=== బీహారీ భాషలు===
కింది మూడు బీహారీ భాషలకు 50 లక్షల మంది కంటే ఎక్కువ మాట్లాడే వారు ఉన్నప్పటికీ అధికార హోదా లేదు. ఒకప్పుడు వీటిని హిందీ యొక్క వేరువేరు మాండలికాలుగా భావించారు. కానీ బెంగాలీ, అస్సామీ, ఒరియా లాగానే ఇవి కూడా ఇండిక్ భాషల నుండి వచ్చినవేనని ఇటీవల తెలిసింది.
#'''[[ఆంగిక భాష|ఆంగిక]]''' — బీహారు లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో మాట్లాడుతారు.
#'''[[భోజ్‌పురి భాష|భోజ్‌పురి]]''' — బీహార్
#'''[[మాగధి భాష|మాగధి]]''' — దక్షిణ బీహార్ లో మాట్లాడుతారు
 
=== రాజస్థానీ===
{{భారతీయ భాషలు}}
రాజస్థాన్ రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా రాజస్థానీ మాట్లాడుతారు. ప్రాంతం నుండి ప్రాంతానికి రాజస్థానీ యాస మారుతూ ఉన్నప్పటికీ, ప్రజలు ఈ భాషలో సంభాషించ గలుగుతారు. చాలా మంది హిందీ కూడా మాట్లాడగలరు. రాజస్థానీ, హిందీ రెండూ ఒకతే అని చాలా మంది అనుకుంటారు. రాజస్థానీలోని ప్రధాన రకాలివి:
#'''[[మార్వారీ భాష|మార్వారీ]]''' — [[మార్వార్]] (జోధ్‌పూర్, నాగౌర్, బికనీర్) ప్రాంతపు భాష.
#'''[[మేవారీ భాష|మేవారీ]]''' — [[మేవార్]] (ఉదయపూర్, చిత్తూర్, కోట-బుందీ)ప్రాంతపు భాష.
#'''[[షెఖావతీ భాష|షెఖావతీ]]''' — [[షెఖావతి]] (సీకర్, చురు, ఝుంఝును) ప్రాంతపు భాష
 
==ప్రజాదరణ పొందిన= ఇతర భాషలు===
#'''[[హర్యానవీ భాష|హర్యానవీ]]''' - [[హర్యానా]] కు చెందిన హిందీ మాండలికం
#'''[[భిలి భాష|భిలి]]''' ([[భిల్లు]] తెగవారు)
#'''[[గోండి భాష|గోండి]]''' ([[గోండు]] తెగవారు)
#'''[[కొడవ థక్కు|కొడవ]]''', కర్ణాటక లోని [[కొడగు]] జిల్లాలో మాట్లాడుతారు
#'''[[కచ్చి భాష|కచ్చి]]''' — గుజరాత్ లోని [[కచ్]] ప్రాంతంలో మాట్లాడుతారు
#'''[[తుళు భాష|తుళు]]''' — కర్ణాటక, కేరళ లోని తుళు ప్రజలు మాట్లాడుతారు.
#'''[[సంకేతి భాష|సంకేతి]]''' — కర్ణాటక, కేరళ, తమిళనాడు లలోని [[సంకేతి ప్రజలు]] మాట్లాడుతారు.
 
భారత రాజ్యాంగం 18 ప్రాంతీయ భాషల జాబితాను గుర్తించింది.
 
==అల్పసంఖ్యాక భాషలు==
పది లక్షల కంటే తక్కువ మంది మాట్లాడే భాషలు ఇవి:
#'''[[మాల్ భాష|మాల్]]''' — [[మినికాయ్]] దీవుల భాష
 
== బయటి లింకులు==
* [http://rajbhasha.nic.in/ అధికార భాషా చట్టానికి సంబంధించి తేదీలవారీగా ఘటనా క్రమాన్ని వివరించే అధికారిక వెబ్‌సైటు]
* [http://www.ciil.org/ భారతీయ భాషల గురించి సవివరమైన సమాచారాన్ని అందించే ప్రభుత్వ వెబ్‌సైటు]
* [http://indiaimage.nic.in/languages.htm భాషల జాబితా]
* [http://www.languageshome.com 26 భారతీయ భాషల్లో పదాలు పదబంధాలు]
* [http://www.ethnologue.com/show_country.asp?name=IN భారతీయ భాషలు మాట్లాడే ప్రజల వివరాలు]
* [http://tdil.mit.gov.in/news.htm భారతీయ భాషల కొరకు సాంకేతికాభివృద్ధి]
 
{{భారతీయ భాషలు}}
=== ఇతర [[వర్గం:భాషలు===]]
[[వర్గం:భారతీయ భాషలు]]