మొలలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
* పండ్లు, ఆకుకూరలు ముతక ధాన్యాలతో కూడిన ఆహారపదార్థలతో పాటు. [[పీచు]] ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదా: ఆకుకూరలు, కాయగూరలు, పప్పుధాన్యాలు)
* ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మలవిసర్జన చేయకూడదు.
==చికిత్స==
50 ఏళ్లు పైబడిన వారిలో మలంలో రక్తం పడుతుందనుకుంటే పైల్స్‌గా భావించకూడదు. ఎందుకంటే కేన్సర్ ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఆ తరువాతే వ్యాధి నిర్ధారణకు రావాలి. అవసరమైన చికిత్స తీసుకోవాలి. పైల్స్ రావడానికి ప్రధాన కారణం జీవనశైలి. కాబట్టి జీవనశైలిలో మార్పులు చేసుకుంటే చాలా వరకు ఈ సమస్య తగ్గిపోతుంది. గ్రేడ్1, గ్రేడ్2లో ఉంటే మందులతో పైల్స్ కనిపించకుండా పోతాయి. ఒకవేళ గ్రేడ్3, గ్రేడ్ 4లో ఉండి రక్తస్రావం ఎక్కువగా అవుతున్నా, ఇబ్బందికర పరిస్థితి ఉన్నా శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఆపరేషన్‌లో రెండు విధానాలున్నాయి. ఒకటి ఓపెన్ సర్జరీ, రెండవది స్టేప్లర్ టెక్నిక్. ఓపెన్ సర్జరీ చేస్తే ఆపరేషన్ తరువాత నొప్పి ఎక్కువగా ఉండేది. కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది.స్టేప్లర్ టెక్నిక్ విధానంలో సర్జరీ చేస్తే నాలుగైదు రోజుల్లో ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్ తరువాత కూడా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
 
==ఫిషర్స్==
"https://te.wikipedia.org/wiki/మొలలు" నుండి వెలికితీశారు