చరిత్రలో గొప్పవారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
తరువాతి రోజులలో రాజులు సైన్యాదిపతులు ఈ పదాన్ని తమ సొంత పేరు లాగా వాడుకున్నారు. ఉదాహరణకు రోమన్ జనరల్ పాంపే. ఇంకా ఇతరులు వారు చేసిన గొప్ప పనులకు గాను ఈ బిరుదును పొందారు. ఉదారణకు భారత చక్రవర్తి అశోకుడు, కార్తేజియన్ హాన్నో. ఈ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత, దీనిని ఎటువంటి రాజకీయజీవితము లేని వారికి కూడా వారికి గౌరవసూచకముగా ఉపయోగించసాగారు. ఉదాహరణకు ఆల్బర్ట్ ది గ్రేట్.
 
నిజానికి మనుష్యుల గొప్పతనాన్ని కొలిచే సిద్ధాంతమేది లేదు. దీనిని వేరువేరు సంధర్బాలలో వేరు వేరు చోట్ల ఉపయోగించారు. ఉదాహరణకు ఫ్రెంచి దేశాన్ని పాలించిన నాలుగవ లూయీని అతని కాలములో అందరూ ది గ్రేట్ అని పిలిచేవారు.కానీ ఈ రోజులలో చాలా అరుదుగా మాత్రమే ఈ పదానీ ఉపయోగిస్తున్నాము. అయితే ప్రష్యాకు చెందిన ఒకటవ ఫ్రెడరిక్‌ను ఇప్పుడు కూడా ది గ్రేట్ అని అంటున్నాము. జర్మనీ చక్రవర్తి ఒకటవ వెల్హేమును అతని మనుమని కాలములో ది గ్రేట్ అనేవారు, కాని ఇప్పుడు కాదు.
As there are no objective criteria for "greatness", the persistence of using the designation greatly varies. For example, [[Louis XIV of France]] was often referred to as "the Great" in his lifetime, but is rarely called such nowadays, while [[Frederick II of Prussia]] is still called "the Great". German Emperor [[Wilhelm I, German Emperor|Wilhelm I]] was often called "the Great" in the time of his grandson [[Wilhelm II]], but rarely later.
 
==పాలకులు==
"https://te.wikipedia.org/wiki/చరిత్రలో_గొప్పవారు" నుండి వెలికితీశారు