ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

→‎ధర/తాహతులు: విస్తరణ
→‎ఎస్ ఎల్ ఆర్ ల భవితవ్యం: ఇవి కూడా చూడండి
పంక్తి 48:
==ఎస్ ఎల్ ఆర్ ల భవితవ్యం==
ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 35 ఎం ఎం ఫిలిం ఆధారిత ఎస్ ఎల్ ఆర్ మోడల్ లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. ఫిలిం ఆధారితాల ఫలితాలలో కొన్ని లాభాలున్ననూ [[డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా]]ల ప్రభావం ఎస్ ఎల్ ఆర్ కెమెరాలపై లేకపోలేదు. సౌలభ్యం ఉండటం వలన సాధారణ ఫోటోగ్రఫర్ ల నుండి నిపుణ ఫోటోగ్రఫర్ ల వరకు డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరాల వైపే మొగ్గు చూపుతున్నారు.
==ఇవి కూడా చూడండి==
* [[డిజిటల్ ఎస్ ఎల్ ఆర్ కెమెరా]]
* [[పాయింట్-అండ్-షూట్ కెమెరా]]
 
[[వర్గం:కెమెరా]]
"https://te.wikipedia.org/wiki/ఎస్_ఎల్_ఆర్_కెమెరా" నుండి వెలికితీశారు