చంటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాకుడుగా నటించిన చంటి ఘనవిజయం సాదించటమే కాక వెంకటేష్ పండించిన అద్భుత అభినయానికి నంది బహుమతిని మరియు అతనికి ఒక క్రొత్త ఇమేజ్ ను తీసుకు వచ్చి వెంకటేష్ ఎలాంటి పాత్రనైనా చేయగలడు అని నిరూపించిన చిత్రం.వెంకటేష్ సినీ జీవితంలోనే ఒక గొప్ప సినిమాగా నిలచింది.
 
== పాటలు ==
సంగీతం. ఇళయరాజా
Line 18 ⟶ 19:
* పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం (రచన : , గానం : ఎస్.పి.బాలు)
* ఓ ప్రేమా నా ప్రేమా (రచన : వేటూరి, గానం : ఎస్.పి.బాలు, చిత్ర)
 
==అవార్డులు==
* ఈ చిత్రంలోని పాటల్ని మధురంగా గానం చేసిన [[ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం]] కు ఉత్తమ నేపథ్య గాయకునిగా [[నంది పురస్కారం]] లభించింది.
 
{{నంది పురస్కారాలు}}
"https://te.wikipedia.org/wiki/చంటి" నుండి వెలికితీశారు