ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
సవరణ సారాంశం లేదు
===మొలకను గుర్తించుట===
 
మొలక అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. [[వికిఫిచతిఒన్‌Wikification|వికీకరణ]] చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{త్ల్‌tl|శుధ్ధి}} అనే టాగు తగిలించాలి.
 
చాలా కొద్ది సమాచారం ఉండే చిన్న వ్యాసాలు [[వికిపెదీWikipedia:తొలగింపు|తొలగింపు]] కు గురయ్యే అవకాశం ఉంది. వికీపీడియా నిఘంటువు కాదు. చిన్న చిన్న నిర్వచనాలు పెట్టడానికి దాని సోదర ప్రాజెక్టు - [[విక్తిఒనర్య్‌Wiktionary|విక్షనరీ]]— ఉంది చూడండి. ఆ వ్యాసానికి మరింత సమాచారం జోడించడం ఇంకా మంచి ఆలోచన.
 
===మొలక వర్గీకరణ===
 
 
మామూలుగా, మొలకల నామకరణ విధానం ఇలా ఉంటుంది ''విషయం-మొలక ''; మొలకల పూర్తి జాబితా కొరకు [[వికిపెదీWikipedia:వికిఫ్రొజెచ్త్‌Wikiproject శ్తుబ్‌Stub సొర్తింగ్‌sorting/మొలకల రకాలు]] చూడండి. వ్యాసాలను మొలకలుగా గుర్తించేటపుడు, వీలయినంత ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెయ్యండి —మిగిలిన సభ్యులకు మొలకను గుర్తించడంలో ఇది చాలా సహాయ పడుతుంది. ఒక వేళ వ్యాసం రెండు వర్గాల లోకి వసుంటే, రెండు టెంప్లేటులు వాడండి. రెండు కంటే ఎక్కువ వాడటం మాత్రం అంత మంచిది కాదు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/9141" నుండి వెలికితీశారు