అంతర్వేది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
శుద్ధి చేసితిని.
పంక్తి 1:
{{Infobox settlement
| name = Antarvedi
| native_name = అంతర్వేది
| native_name_lang = te
| other_name =
| nickname =
| settlement_type = పుణ్య క్షేత్రం
| image_skyline = Antarvedi temple on the banks of Godavari in Andhra pradesh.jpg
| image_alt =
| image_caption = గోదావరి నది ఒడ్దున గల అంతర్వేది క్షేత్రం
| pushpin_map = India Andhra Pradesh
| pushpin_label_position = right
| pushpin_map_alt =
| pushpin_map_caption = Location in Andhra Pradesh, India
| latd = 16.3333
| latm =
| lats =
| latNS = N
| longd = 81.7333
| longm =
| longs =
| longEW = E
| coordinates_display = <!--inline,title-->
| subdivision_type = Country
| subdivision_name = [[భారత దేశము]]
| subdivision_type1 = [[States and territories of India|State]]
| subdivision_name1 = [[ఆంధ్ర ప్రదేశ్]]
| subdivision_type2 = [[List of districts of India|District]]
| subdivision_name2 = [[తూర్పి గోదావరి]]
| established_title = <!-- Established -->
| established_date =
| founder = శ్రీ కొపనాతి ఆదినారాయణుడు, <br />[[కొపనాతి కృష్ణమ్మ]]
| named_for =
| government_type =
| governing_body =
| unit_pref = Metric
| area_footnotes =
| area_rank =
| area_total_km2 =
| elevation_footnotes =
| elevation_m = 0
| population_total =
| population_as_of =
| population_rank =
| population_density_km2 = auto
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = Languages
| demographics1_title1 = Official
| demographics1_info1 = [[Telugu language|తెలుగు]]
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] -->
| postal_code =
| registration_plate =
| website =
| footnotes =
}}
[[బొమ్మ:AntarvediTempleGopuram.jpg|right|250px|thumb|అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర విమాన భాగం.]]
[[బొమ్మ:Antarvedi 1.jpg|thumb|right|250px|దేవాలయ ఆవరణలో అంగళ్ళ వ్యాపారం]]
Line 14 ⟶ 72:
 
==రక్తవలోచనుని కధ==
[[బొమ్మ:narasimhasvami devastanam_amtarvedi 2.jpg|thumb|left|250px|ప్రాకారము లోపలివైపు]]
ఒకానొక సమయం లో రక్తావలోచనుడు ([[హిరణ్యాక్షు]] ని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ [[గోదావరి]] నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వం తో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి [[విశ్వామిత్రుడు]] కి [[వశిష్ఠుడు]] కి ఆసమయం లో జరిగిన సమరం లో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహా[[విష్ణువు]] ను ప్రార్థించగా మహావిష్ణువు [[లక్ష్మి|లక్ష్మీ]] సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి [[సుదర్శనం|సుదర్శనము]] ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన [[మాయాశక్తి]] ని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా [[రక్తకుల్య]] అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ [[లక్ష్మీనృసింహస్వామి]] గా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన [[చక్రాయుధము]] ను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్య లో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.
 
==ఆలయ నిర్మాణ విశేషాలు==
[[బొమ్మ:Antarvedi 3.jpg|thumb|left|250px|రాత్రిసమయంలో ప్రధాన గోపురపు వెలుగులు.]]
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు "శ్రీ [[కొపనాతి కృష్ణమ్మ]]". వీరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ వాస్తవ్యులు. ప్రముఖ నౌకావ్యాపారవేత్త శ్రీ కొపనాతి ఆదినారాయణ గారు వీరి తండ్రిగారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగినది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా [[విగ్రహము]] కలదు. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా([[నడవా]]) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి [[యాత్రికులు]] పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు [[ప్రకృతి]] తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా [[వశిష్టానది]] కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసినారు.
ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .
 
==సందర్శనాస్థలములు==
[[బొమ్మ:Vasistasram-antarvedi.jpg|thumb|right|300px|నీటిలో కల వశిష్టాశ్రమ ప్రధాన కట్టడం]]
 
====వశిష్టాశ్రమము====
అంతర్వేది దేవాలయమునకు కొంచెం దూరంగా సముద్రతీరమునకు దగ్గరగా ఈ వశిష్టాశ్రమము కలదు. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయమున సరియైన సౌకర్యాలు లేకుండెను. తదుపరి దాతల సహకారములు, దేవస్థాన సహాయములతో ఇక్కడ అందమైన [[ఆశ్రమము]] నిర్మించబడినది.
Line 31 ⟶ 85:
====దీప స్తంభం====
దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా [[దీప స్తంభం]] ([[లైట్ హౌస్]]) కలదు. దీనిని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విద్యార్ధులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్ హౌస్ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి కలదు. మూడురూపాయల నామమాత్ర రుసుము టికెట్ కొరకు వసూలు చేస్తారు. దీని పనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయము,వశిష్టాశ్రమము,మిగిలిన దేవాలయములు,దూరదూరంగా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీరప్రాంతము వెంబడి కల సర్వితోటలు అత్యద్భుతంగా కానవస్తాయి.
[[బొమ్మ:Antarvedi-1.jpg|thumb|left|250px|ప్రాకారము లోపలివైపు]]
 
====అశ్వరూడాంభిక(గుర్రాలక్క) ఆలయము====
నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో కలదు. స్థల పురాణ రెండవ కధనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి [[సుదర్శనము]] ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన [[రక్తం]] అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.
క్క్క్క్క్క్క్క్
 
====అన్న చెళ్ళెళ్ళ గట్టు====
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత
Line 59 ⟶ 109:
 
== దేవాలయపు పండుగలు,ఉత్సవాలు ==
* [[మాఘ]] శుద్ద [[సప్తమి]]- [[మాఘ]] బహుళ [[పాడ్యమి]] - బ్రహ్మోత్సవాలు
[[బొమ్మ:Antarvedi 2.jpg|thumb|right|250px|రాత్రిసమయంలో ప్రధాన దేవాలయ వెలుగులు.]]
* మాఘ శుద్ధ [[దశమి]]- కళ్యాణం
*[[మాఘ]] శుద్ద [[సప్తమి]]- [[మాఘ]] బహుళ [[పాడ్యమి]] - బ్రహ్మోత్సవాలు
* మాఘ శుద్ధ [[దశమిఏకాదశి]] (భీష్మైకాశి) - కళ్యాణంరథోత్సవం
*మాఘ [[జేష్ఠ]] శుద్ధ [[ఏకాదశి]] (భీష్మైకాశి) - రథోత్సవం[[శ్రీ వేంకటేశ్వర స్వామి]] కళ్యాణం
* [[వైశాఖ శుద్ధ చతుర్దశి]] - [[నృసింహ జ]]యంతి
*[[జేష్ఠ]] శుద్ధ [[ఏకాదశి]] - [[శ్రీ వేంకటేశ్వర స్వామి]] కళ్యాణం
==చిత్రమాలిక==
*[[వైశాఖ శుద్ధ చతుర్దశి]] - [[నృసింహ జ]]యంతి
<center>
 
<gallery>
 
[[బొమ్మ:narasimhasvami devastanam_amtarvedi 2.jpg|thumb|left|250px|ప్రాకారము లోపలివైపు]]
[[బొమ్మ:Antarvedi 3.jpg|thumb|left|250px|రాత్రిసమయంలో ప్రధాన గోపురపు వెలుగులు.]]
[[బొమ్మ:Antarvedi 2.jpg|thumb|right|250px|రాత్రిసమయంలో ప్రధాన దేవాలయ వెలుగులు.]]
[[బొమ్మ:Antarvedi-1.jpg|thumb|left|250px|ప్రాకారము లోపలివైపు]]
[[బొమ్మ:Vasistasram-antarvedi.jpg|thumb|right|300px|నీటిలో కల వశిష్టాశ్రమ ప్రధాన కట్టడం]]
</gallery></center>
; దేవస్థానం చిరునామా:
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము;అంతర్వేది, సఖినేటిపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఫోన్: 08856-259313
 
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము
 
అంతర్వేది, సఖినేటిపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఫోన్: 08856-259313
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
* http://eastgodavari.nic.in/Antharvedi.html
"https://te.wikipedia.org/wiki/అంతర్వేది" నుండి వెలికితీశారు