రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| birth_name = రేమెళ్ళ అవధానులు
| birth_date = సెప్టెంబరు 25, 1948
| birth_place = [[తూర్పు గోదావరి జిల్లా]] [[కోనసీమ]] లోని [[పొడగట్లపల్లి]]
| native_place =
| death_date =
పంక్తి 36:
}}
 
డాక్టర్ '''రేమెళ్ళ అవధానులు''' సెప్టెంబరు 25, 1948 తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]] [[కోనసీమ]] లోని [[పొడగట్లపల్లి]] లో సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు.<ref>http://www.shrivedabharathi.org/RVSS_Resume_07082011.pdf</ref> 1969 లో పరమాణు భౌతిక శాస్త్రం లో ఎమ్మెస్సీ చేసాడు. [[రాజోలు]] డిగ్రీ కళాశాలలో భౌతికశాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశాడు. అలా ఉద్యోగం చేస్తూ ఖాళీతీరిక సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవాడు. కానీ 1971 లో [[హైదరాబాదు]] లో [[ఇ.సి.ఐ.ఎల్]]. కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్హైదరాబాదు వచ్చేశాడు. [[ఇ.సి.ఐ.ఎల్]]. భారత దేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే, [[ఎ ప్లస్ బి హోల్ స్కేర్]] అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక, మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు కి. ఇ.సి.ఐ.ఎల్. లో ఎనిమిదేండ్లు పనిచేసి, తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించాడు. అంతరించిన పురాతన గ్రంథాలు అంతరించి పోగా మిగిలిన వాటినైనా రక్షించు కోవాలని అవధానులు కు ఆలోచన వచ్చింది. దాన్ని కార్య రూపంలోకి తేటానికితీసికొనిరావడానికి ప్రయత్నించాడు.
 
==కంప్యూటరు లోకి తెలుగు==
పంక్తి 43:
అవధానులు కు హైదరాబాదు లోని NIMS డైరెక్టరు [[కాకర్ల సుబ్బారావు]] తో పరిచయం ఏర్పడింది. ఆయన కోరిక మేరకు NIMS ను కంప్యూటరీకరణ చేసి, అక్కడే సుమారు 18 సంవత్సరాలు పని చేశాడు.
==వేదాల కంప్యూటరీకరణ==
NIMS లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో TTDతి.తి.దే. వారు ప్రచురించిన పుస్తకాలను చడవడం తటస్తించింది అవదానులతటస్థించింది వారికిఅవధానులకు. దాని వలన తెలిసిన విషయమేమంటే.... వేదాల గురించి వున్నఉన్న మొత్తం 1131 శాఖలకు గాను 7 శాఖలు మాత్రమే మిగిలాయని., అవి కూడ అంతరించి పోవడానికి ఎంతో కాలం పట్టదనీ అర్థ మయి పోయింది. వాటినన్నా కాపాడుకోవాలంటే.... కనీసం వాటిని రెకార్డింగ్రికార్డింగ్ చేస్తే తాత్కాలికంగా నైనా వాటిని కాపాడు కోవచ్చని పించింది. కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో వున్నదనిఉన్నదని తెలిసింది. తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు. ఋగ్వేదం తెలిసిన వారెవరున్నారా? యని అన్వేషించగా మహారాష్ట్ర లో ఒకాయన వున్నాడనిఉన్నాడని తెలిసి, అక్కడికి వెళ్ళి అతన్ని కుటుంబం సమేతంగా తీసుకొచ్చి, వారి పోషణా బాధ్యతలన్నీ తానే తీసుకొని 1992 లో వేదాల రికార్డింగ్ మొదలు పెట్టారుపెట్టాడు.
==అఖిలభారత వేద సమ్మేళనంలో==
అదే సమయానికి TTDతి.తి.దే. వారు తిరుపతిలో అఖిలభారతఅఖిల భారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు. దానికి అప్పటి భారత దేశభారతదేశ అధ్యక్షుడు శ్రీ శంకర్ దయాళ్ శర్మ వస్తున్నారనీ ఆ సందర్భంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసినదిగా TTDతి.తి.దే. వారు కోరగా 'నమకం' లోనిమూడులోని మూడు మంత్రాలనూ, వాటి అర్థాలనూ 'సీ లాంగ్వేజి ' సహాయంతో కంప్యూటర్ లో పెట్టి చూపగా శంకర్ దయాళ్ శర్మగారుశర్మ చాలసంతోషించిచాలా సంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని అవదాని గారికిఅవధానికి చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టును ప్రారంబించాలంటేప్రారంభించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి. దానిని కొనే స్థోమత అవదానుల గారికిఅవధానులకు లేదు. మనసుంటే మార్గము దేవుడే చూపిస్తాడన్నట్టు.... తనకు తెలిసిన మిత్రుడు సోమయాజులు గారు ఆ విషయాన్ని 'అశ్విని హైర్హెయిర్ ఆయిల్ ' అధినేత అయిన సుబ్బారావుగారికిసుబ్బారావుకు తెలుపగా,... సుబ్బారావుగారుసుబ్బారావు ఉదారంగా ఒకలక్షా ఇరవై వేల రూపాయాలను ఇవ్వగా దాంతో ఒక అధునూతన కంప్యూటర్ కొన్నారుకొన్నాడు అవదానిగారుఅవధాని. కంప్యూటర్కంప్యూటరు మీద పని చేస్తున్న వారికి జీత బత్యాలనుభత్యాలను .... తన జీతంలో నుండి ఇస్తున్నందున ఎక్కువ మందిని పెట్టుకోలేక పోయారుపోయాడు. దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి ''వేదభారతి ట్రస్టు '' ను ప్రారంబించారుప్రారంభించాడు. చేయవలసిన పని ఎక్కువగా వుండటంతోఉండటంతో అందరితో కలిసి తాను కూడ రాత్రుళ్ళు పనిచేసేవారుపనిచేసేవాడు.
==యజుర్వేద అనుక్రమణికలు==
ఆ సందర్భంలో వేదాలలో సైన్సు, లెక్కలు, వైద్యం, అంతరిక్ష శాస్త్రం మొదలగు శాస్త్రాలనీశాస్త్రాలన్నీ వేదాలలో కనబడ్డాయి అవదానిగారికిఅవధానికి. ఆ స్పూర్తితో పనిని మరింత వేగిరి పరచి, 1995 నాటికి యజుర్వేదానికి 7 అనుక్రమణికలు వ్రాసి కంప్యూటరీకించి దేశంలోనే మొట్టమొదటి సారిగా మల్టీమీడియాలో శంకర్ దయాళ్ శర్మ గారికి చూపించారుచూపించాడు. దానిని అప్పటి దేశ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఆవిష్కరించారు.ఆవిష్కరించాడు; ప్రశంచించారుప్రశంసించాడు. ఆ విధంగా అవదానిఅవధాని గారి చిరకాల కోరిక కొంత వరకైనా నెరవేరింది. వేదభారతి ట్రష్ట్ట్రస్టు ద్వారా ఇప్పటివరకూఇప్పటి వరకూ 700 గంటలు మాత్రమే రెకార్డింగ్రికార్డింగు పూర్తయింది. దానిని మల్టీమీడియా సీడీ ల రూపంలో ప్రజలకు అందుబాటులోనికి తెచ్చారు. కానీ మిగిలిన వేదశబ్దాల్ని రికార్డింగ్ చేస్తే సుమారు 2500 గంటల నిడివి గల రికార్డ్రికార్డు తయారు కాగలదు. అందుకు అవదానిగారుఅవధాని ఒక్కనితో అది సాద్యమయ్యేసాధ్యమయ్యే పని కాదు. విద్వాంసులు, వదాన్యులు చేయూత నిస్తే అదేమంత కష్టమైన పని కాదంటారుకాదంటాడు అవదానిగారుఅవదాని. ఆవిదంగాఆవిధంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించు కున్న వాళ్ళమౌతారువాళ్ళమౌతాము.
==యితరఇతర రంగాలలో సేవలు==
పరమాణు భౌతిక శాస్త్రంలో ఎం.ఎస్.సి. చేసిన అవదానిగారుఅవధాని తనకు ఆసక్తి కరమైన వేదాలలోని యజుర్వేదం నేర్చుకున్నారునేర్చుకున్నాడు. ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలనే అభిలాషతో 'మిమాంస ' శాస్త్రం నేర్చుకున్నారునేర్చుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మె సంస్కృతం, జ్యోతిషం, చేశారుచేశాడు. అదే విదంగావిధంగా ''వేదాల్లో సైన్సు '' ''భూకంపాలు '' '' జ్యోతిషం'' అనే అంశాలమీద పీ.హెచ్.డీలు చేశారుచేశాడు. తాను చేసిన బహుభాషా మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్ కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి, ''సంస్కృత మిత్ర '' బిరుదుతో సత్కరించింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==యితరఇతర లింకులు==
* ఈనాడు ఆదివారం: 12, మే, 2013 లో వ్యాసం.
* [http://www.shrivedabharathi.org/avdhanlu.html అవధానుల గూర్చిగూర్చిన వ్యసంవ్యాసం]
 
[[వర్గం:1948 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు