ఉన్నవ లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==మాలపల్లి నవల నిషేధం==
1922లో1922 లో ఈ నవలను బెల్లంకొండ రాఘవరావు రెండు భాగాలుగా ముద్రించాడు. కానీ [[మద్రాసు]] ప్రభుత్వం మాలపల్లి నవలా భాగలపైభాగాలపై నిషేధం విధించింది. 1926లో1926 లో మద్రాసు శాసనమండలిలో కాళేశ్వరరావుచే మాలపల్లి నిషేధంపై చర్చలు జరిగాయి. 1928లో1928 లో కొన్ని మార్పులతో మాలపల్లి ప్రచురణకు తిరిగి అనుమతి లభించింది. [[మద్రాసు]] ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంచే మాలపల్లిని ప్రచురింప చేసి, ఆ నవలను పాఠ్యగ్రంథంగా కూడ ఎంపిక చేసింది. 1936లో1936 లో మద్రాసు ప్రభుత్వం ' మాలపల్లి ' నవలపై రెండోసారి నిషేధం తెలిపి ఆ నవలను పాఠ్యగ్రంథంగా తొలగించింది. 1937 లో[[ సి.రాజగోపాలాచారి]] మద్రాసు ప్రధానిగా ఎన్నికైనప్పుడు తొలి కాంగ్రెసు మంత్రి వర్గంచే మాలపల్లి నవలపైనవల పై నిషేధపు ఉత్తర్వులుఉత్తర్వుల రద్దు జరిగింది.
 
==మాలపల్లి నవల- చిత్రణ ==