ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పు
పంక్తి 1:
[[ఫైలు:Maquina vapor Watt ETSIIM.jpg|thumb|250px|[[పారిశ్రామిక విప్రవం|పారిశ్రామిక విప్లవానికి]] చోదకునిగా పనిచేసిన [[జేమ్స్ వాట్]] [[ఆవిరియంత్రం]]. [[స్పెయిన్]] లోని [[మాడ్రిడ్]] లోని ETSIIM భవనంలో ప్రదర్శనకు ఉంచబడినది.]]
'''ఇంజనీరింగ్''' (Engineering) అనగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను, వ్యవస్థలను, యంత్రాలను, వస్తువులను, పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అధ్యయన శాస్త్రం. ఇంజనీరింగ్ అనే పదం ఆంగ్లంలో [[ఇంజన్]] (Engine) నుంచి వచ్చినది. ఇంజనీరింగ్ కు సమానమైన తెలుగు పదం "అభియాంత్రికత". ఇంజన్ అంటే [[యంత్రం]]. ఇంజనీరింగ్ రంగంలో ప్రవేశం ఉన్నవ్యక్తినిఉన్న వ్యక్తిని ఇంజనీర్ (Engineer) (అభియాంత్రికుడు) అంటారు.
 
ఆధునిక సమాజం ఇంజనీరింగ్ ఫలాలైన అనేక వస్తువులను దైనందిన జీవితంలో ఉపయోగిస్తున్నది. [[వంతెన]]లు, [[భవనాలు]], [[వాహనాలు]], [[కంప్యూటర్లు]] మొదలైనవన్నీ ఇంజనీరింగ్ అద్భుతాలే. ఈ రంగం చాలా విశాలమైనది.
"https://te.wikipedia.org/wiki/ఇంజనీరింగ్" నుండి వెలికితీశారు