ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q2808676 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్''', ఆంధ్రప్రదేశ్ లోని [[మెదక్]] జిల్లాలోని [[యెద్దుమైలారం]] గ్రామంలో ఉన్నది. సాంకేతిక విద్యాలయాల(సవరణ) చట్టం, 2011కి లోబడి, కేంద్రమానవవనరుల శాఖ, భారత ప్రభుత్వం వారిచే ఏర్పాటుచేయబడిన 8 కొత్త ఐఐటీలలో ఇది ఒకటి<ref name=AmendmentAct>{{cite web|url=http://www.prsindia.org/uploads/media/Institute%20of%20Technology%20Bill%202010.pdf|format=PDF|title=The Institutes of Technology (Amendment) Bill, 2010}}</ref>. ఈ చట్టం [[లోక్ సభ]]లో 2011 మార్చి 24న<ref>{{cite web |url= http://www.deccanherald.com/content/148456/ls-passes-bill-provide-iit.html |title=LS passes bill to provide IIT status to 8 institutes, BHU |work=deccanherald.com |date=March 24, 2011 |accessdate=9 May 2011}}</ref>, [[రాజ్య సభ]]లో 2012 ఏప్రిల్ 30న అమోదించబడింది<ref>{{cite web |url= http://timesofindia.indiatimes.com/tech/careers/education/Parliament-passes-IIT-bill/articleshow/12937917.cms |title=Parliament passes IIT bill |work=ThetimesofIndia.com |date=April 30, 2012 |accessdate=30 April 2012}}</ref>.
==చరిత్ర==
2008 సంవత్సరంలో ప్రారంభంచబడిన ఐఐటీ, హైదరాబాద్ యొక్క తాత్కాలిక ప్రాంగణం మెదక్ జిల్లాలోని, యెద్దుమైలారం గ్రామంలో ఆర్డినెన్స్ ఫాక్టరీ లో ఉంది. దీని శాశ్వత ప్రాంగణం సంగరెడ్డి దగ్గర కండి అనే ఊరు వద్ద ఉన్నది. ఇది హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది. 2009 ఫిబ్రవరి 27న, ఐక్య ప్రగతిశీల కూటమి చైర్ పర్సన్, శ్రీమతి సోనియా గాంధీ, శాశ్వత ప్రాంగణానికి శంఖుస్థాపన చేసారు.