నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[Image:Mosque.jpg|thumb|left|200px|సలాహ్ ఆచరిస్తున్న ముస్లింలు]]
 
'''సలాహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : صلاة )([[పర్షియన్]] మరియు [[ఉర్దూ]]లో : నమాజ్ : نماز ) ([[ఖురాన్]] అరబ్బీ:صلوة) [[ఇస్లాం]] లో ముస్లిం లు [[అల్లాహ్]] ముందు మోకరిల్లి నిర్వహించు [[ప్రార్థన]] . ప్రతిదినం 5 సమయాలలో పాటించు ప్రార్థనలు ప్రతి ముస్లిం ఖచ్చితంగా పాటించవలసిన నియమము. [[సలాహ్]] ఇస్లామీయ ఐదు మూలస్థంభాలలో ఒకటి.
 
==నమాజ్ లో ఆచరణీయాలు==
==[[వజూ]] ==
వజూ అంటే నమాజుకు ముందు ముఖం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోటం. కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్‌ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్నికూడాయంత్రాన్ని కూడా రూపొందించారు. ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివే [[దువా]] (ప్రార్ధన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది. ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది. [[హజ్‌ ]] సమయంలో [[మక్కా]] లో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది. (ఆంధ్రజ్యోతి3.2.2010)
===[[ఇఖామా]] ===
ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్ధనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం.
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు