తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చి 176.16.69.30 (చర్చ) చేసిన మార్పులను Stryn యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
[[దస్త్రం:Telugutalli image.jpg|right|thumb|[[తెలుగు తల్లి]] శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారము ]]
[[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర [[అధికార భాష]] '''తెలుగు'''. [[భారత దేశం]] లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001 ) జనాభాతో <ref name="censusindia.gov.in">[http://www.censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/Statement1.htm Abstract of speakers' strength of languages and mother tongues – 2001], Census of India, 2001</ref> ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంస్థానంలో లోఉందిఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో [[హిందీ]] తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. <ref>[http://www.ethnologue.com/statistics/sizeఎథ్నోలాగ్ లో తెలుగు గణాంకాలు] </ref> మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో [[సంస్కృతము]], [[తమిళము]]ల తోలతో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.
 
== తెలుగు - ఒక అవలోకనం ==
భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించినారు<ref> [http://bhashaindia.com/Patrons/LanguageTech/te/pages/TeluguFeatures.aspx తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం] </ref>. అనగా తెలుగు [[హిందీ భాష|హిందీ]], [[సంస్కృత భాష|సంస్కృతము]], [[లాటిను]], [[గ్రీకు]] మొదలగు భాషలు చెందు ఇండో ఆర్య భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, [[తమిళ భాష|తమిళము]], [[కన్నడ భాష|కన్నడము]], [[మళయాళ భాష|మళయాళము]], [[తోడ]], [[తుళు]], [[బ్రహుయి]] మొదలగు భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందును. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలమి కూడ ఉన్నాయి<ref name="BKrishnamurthi2003">Krishnamurti, Bhadriraju (2003), The Dravidian Languages Cambridge University Press, Cambridge. ISBN 0-521-77111-0</ref>.
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు