ఇండియన్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 11 interwiki links, now provided by Wikidata on d:q1954843 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఇండియన్ ఎక్స్‌ప్రెస్]] ఒక ఆంగ్ల [[దినపత్రిక]]. దీన్ని 1931 లో [[చెన్నై]] కు చెందిన పి.వరదరాజులు నాయుడు ప్రారంభించాడు. దీని యజమాని రామ్‌నాథ్ గోయెంకా. 1991 లో రామ్‌నాథ్ చనిపోయిన తర్వాత 1999 లో ఇది ఈ కుటుంబ సభ్యుల మధ్య రెండు గ్రూపులు గా విడిపోయింది. దక్షిణాది సంచిక ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టుకోగా పాత పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేరుతోనే కొనసాగుతున్నది. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వెలువడుతున్నది.
==బాహ్య లింకులు==
* [http://www.expressindia.com ది ఎక్స్‌ప్రెస్ గ్రూప్]