ఇంగ్లాండు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 168 interwiki links, now provided by Wikidata on d:q21 (translate me)
చి శుద్ధి
పంక్తి 70:
}}
 
'''ఇంగ్లాండు''' (England) [[ఐరోపా]] ఖండంలో [[వాయివ్యంవాయువ్యం|వాయువ్యాన]] ఉన్నది. [[యునైటెడ్ కింగ్‌డమ్]] భాగమైన ఈ దేశము మిగిలిన మూడు దేశాలతో పోలిస్తే పెద్దదైనది మరియు అత్యంత జనసాంద్రతతో కూడినది. ఇంగ్లాండు రాజధాని [[లండన్]] నగరం. ఇంగ్లాండు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశం. ఈ దేశం [[ఆంగ్లం|ఇంగ్లీషు]] భాష కు పుట్టినిల్లు. ప్రధానంగా క్రైస్తవదేశం. ఇంగ్లీషు న్యాయచట్టాలు ప్రపంచంలో ఎన్నో దేశాల న్యాయవ్యవస్థలకు ఆదర్శం. పారిశ్రామికవిప్లవానికి ఈ దేశం మూలకేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండు ప్రపంచంలోనే మొదటి ప్రజస్వామికదేశం.
ఇంగ్లాండులో జరిగిన ఎన్నో ప్రజస్వామిక, న్యాయ, చారిత్రిక మార్పులు ప్రపంచదేశాలను ప్రభావితం చేసాయి.
 
"https://te.wikipedia.org/wiki/ఇంగ్లాండు" నుండి వెలికితీశారు