నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==నమాజ్ లో ఆచరణీయాలు==
==[[వజూ]] ==
వజూ అంటే నమాజుకు ముందు ముఖం, చేతులు, కాళ్లు శుభ్రపరచుకోటం. కుళాయి వద్ద వజూ చేసేటప్పుడు నీరు వృథా కాకుండా నివారించేందుకు ఆటోమేటిక్‌ సెన్సర్లు, బేసిన్లతో ఒక యంత్రాన్ని కూడా రూపొందించారు. ఈ యంత్రంలో వజూ చేసే ముందు చదివే [[దువా]] (ప్రార్ధన) కూడా రికార్డు చేసి ఉంచారు. వజూ చేసే ముందు ఈ యంత్రం నుంచి దువా వినిపిస్తుంది. ఈ యంత్రం ద్వారా ఒక్కొక్కరు వజూ చేయడానికి కేవలం 1.3 లీటర్ల నీరు సరిపోతుంది. [[హజ్‌ హజ్]] సమయంలో [[మక్కా]] లో 20 లక్షల మంది వజూ చేసుకోడానికి రోజుకు 5 కోట్ల లీటర్ల నీరు అవసరం. అదే ఈ యంత్రాన్ని వాడితే రోజుకు 4 కోట్ల లీటర్ల నీరు ఆదా అవుతుంది. (ఆంధ్రజ్యోతి3.2.2010)
===[[ఇఖామా]] ===
ఇఖామా అంటే శ్రద్ధా భక్తులతో ప్రార్ధనకోసం వరుసలుగా నిలబడటం అని అర్ధం.
పంక్తి 26:
!rowspan=2| పేరు
!rowspan=2| సమయం (''వక్త్'')
!colspan=2| Voluntaryఫర్జ్ beforeకు fardముందు ఐచ్ఛికం<sup>1</sup>
!rowspan=2 style="width:6.5em;"| Obligatory
!colspan=2| Voluntaryఫర్జ్ afterకు fardతరువాత ఐచ్ఛికం<sup>1</sup>
|-
!style="width:6.5em;"| సున్నీ
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు