డి. నాగేశ్వర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
డాక్టర్ '''డి.నాగేశ్వర్‌రెడ్డి నాగేశ్వర్‌ రెడ్డి''' ప్రముఖ [[కర్నూలు]] మెడికల్ కళాశాలలో చదువుకున్న జీర్ణాశయ ప్రేగుల [[వైద్య నిపుణులు]]. ఇతను ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రి అయిన '''ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ''' ఛైర్మన్. ఇతను 2002 లో భారతదేశ ప్రభుత్వం బహుకరించే అత్యున్నత పౌర పురస్కారం అయిన [[పద్మశ్రీ]] అవార్డును అందుకున్నాడు.
 
==2009 మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డ్==