అవిసె నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
*బెంగాలి,అస్సామీ:తిషి(Tishi),అల్సి(Alsi)
==ఈపంటను సాగుచేస్తున్న రాష్ట్రాలు==
భారతదేశంలో మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,బీహరు,రాజస్తాన్,బెంగాలు,మరియు కర్నాటక రాష్ట్రాలు సాగుచేస్తున్నవి<ref>SEA Hand Book-page No 840-845</ref>.
==నూనెగింజలు==
మొక్కలు నాలుగడుగుల ఎత్తువరకు పెరుగును.ఆకులు20-40మి.మీ.పొడవుండి,3మి.మీవెడల్పు వుండును.ఇందులో రెండురకాలున్నాయి.చిన్నగింజల రకం,పెద్దగింజల రకం.చిన్నగింజలు బ్రౌనురంగులో,పెద్దవి పసుపురంగులో వుండును.పూలు లేతనీలంరంగులో వుండును.విత్తనదిగుబడి వర్షాధారమైనచో 210-450 కిలోలు/హెక్టారుకు వచ్చును.నీటిపారుదలక్రింద 1200-1500కిలోలు/హెక్టారుకు దిగుబడివచ్చును.నూనెశాతం చిన్నరకంగింజలలో 33.0% వరకు పెద్దగింజలలో 34-36%వరకుండును.గింజలలో 15-29% వరకు చక్కెరలు,5-10%వరకు పీచుపదార్థం(Fiber)వుండును.మాంసకృత్తులు 20-24% వరకుండును.నూనెగింజలు ఆపిలు పండు గింజలఆకారంలో వుండి,పైపొట్టు మెరుపుగా వుండును.పొడవు 4-6మి.మీ.పొడవుండును.చిన్నరకంగింజలైనచో గ్రాముకు 170 వరకు,పెద్దగింజలైనచో 130 వరకు తూగును.
పంక్తి 81:
*[http://en.wikipedia.org/wiki/Linseed]
*[http://en.wikipedia.org/wiki/Linseed_oil]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:నూనెలు]]
{{నూనెలు}}
"https://te.wikipedia.org/wiki/అవిసె_నూనె" నుండి వెలికితీశారు