ప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ప్రభ బాల్యము నుండే [[కూచిపూడి]] నృత్యములో శిక్షణ పొందినది. ఈమె కూచిపూడి ఆర్ట్ అకాడమీలో చేరి ప్రముఖ నాట్యాచార్యుడు [[వెంపటి చిన సత్యం]] వద్ద శిక్షణ పొందినది<ref>http://www.spmenter.com/aahaarya/Dancers.htm</ref>. దక్షిణ భారత భాషలలో 150కి పైగా సినిమాలలో నటించిన ప్రభ, సినిమాల నుండి విరమించుకొని పూర్తి సమయం శాస్త్రీయ నృత్యానికి అంకితమైనది.
ఈమె భర్త రమేష్ బాబు1999 సెప్టెంబర్ 1న మరణించాడు<ref>http://www.idlebrain.com/movie/archive/eventlist2.html</ref>. ఆ తరువాత ప్రభ తిరిగి సినిమాలలో నటించటం ప్రారంభించింది.
2003లో విడుదలైన ఆర్.నారాయణమూర్తి చిత్రం [[వేగుచుక్కలు]] సినిమాలో తన నటనకు ప్రభకు 2003 నంది బహుమతులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది<ref>http://www.filmchamber.com/tmpl.asp?it=nwsep29b</ref>.
 
==చిత్ర సమాహారం==
*[[ఆడదంటే అలుసా]]
"https://te.wikipedia.org/wiki/ప్రభ_(నటి)" నుండి వెలికితీశారు