వంకాయ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 34:
===కస్తూరి వంగ ===
ఇది తొలకరిలో నాటి పెంచదగు ముండ్లు లేని మెట్టవంగ. కాయ మధ్యమ పరిమాణముగలిగి కోలగా ఉండును. ఆకు పసరువర్ణపు చారలు, బట్టలు కలిగి ఉండును. క్రిందిభాగము లేబసరుగ కానీ, త్లెఉపుబా కానీ ఉండుటయు కలదు. వర్షాకాలమున పుట్టుటచే ఈ కాయలు మెట్టవంగ కాయలంత రుచికరముగా ఉండవు
===నీటి వంగ ===
=== గుత్తి వంగ ===
|