ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 15 interwiki links, now provided by Wikidata on d:q2751419 (translate me)
పంక్తి 50:
సమాధులను సందర్శించే అసలు కారణం మానవులలో 'మరణం' భావన తీసుకు రావడం. లేదనగా మానవుడు ఈ లోకంలోనే అనంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో ప్రపంచం వైపు పరుగెత్తి, అధర్మాల పాలవుతాడు. ఏనాటికైనా మనమందరమం మరణిస్తామనే ఆలోచన రేకెత్తిస్తే, అతడి జీవితం కుదుటపడి, న్యాయ ధర్మమార్గాన్ని ఆచరించుటకు ప్రయత్నిస్తాడు. మానవులు 'పుట్టుట గిట్టుట కొరకే' అన్న సత్యాన్ని గ్రహించినపుడు, పాప కర్మములనుండి దూరంగా వుంటూ సత్యమైన జీవితాన్ని గడుపుటకు ఉద్యుక్తుడౌతాడు. [[అల్లాహ్]] ను గ్రహిస్తాడు. ధర్మమార్గాన వచ్చి తీరుతాడు.
 
సమాధుల వద్దకు, అనగా [[ఖబ్రస్తాన్]] (ముస్లిం శ్మశాన వాటిక) వద్దకు గాని, ఔలియాల దర్గాల వద్దకు వెళ్ళినపుడు ఏమి ఆచరించవచ్చును? వేటి కొరకు నిషేధాలున్నవి?
 
ఆచరణీయాలు:
పంక్తి 65:
* సమాధులలో వున్న వారితో నోములు (మన్నత్ లు) నోచరాదు.
* సమాధులలో వున్న వారితో ప్రార్థనలు చేయరాదు. కారణం అన్ని ప్రార్థనలు ఆలకించువాడు మరియు తీర్చువాడు [[అల్లాహ్]] ఒక్కడే.
* సమాధుల చుట్టూ '[[తవాఫ్]]' (ప్రదక్షిణ) లు చేయరాదు.
* సమాధుల వద్ద ఔలియాలను స్తోత్తం చేస్తూ ఎల్లవేళలా [[మన్ ఖబత్]] లు పాడుకుంటూ వుండిపోరాదు. ఇలా చేస్తూ పోతే అసలైన ఈశ్వరుణ్ని ([[అల్లాహ్]]) ను మరచిపోతారు.
* సమాధులే మనకు సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే గృహద్వారలు అనే వింత పోకడను విడనాడాలి.
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు