"చతుర్యుగాలు" కూర్పుల మధ్య తేడాలు

యుగాలు వ్యాసాన్ని ఈ వ్యాసంతో కలిపేస్తున్నాను.
చి (links)
(యుగాలు వ్యాసాన్ని ఈ వ్యాసంతో కలిపేస్తున్నాను.)
హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక '''యుగము''' గా కాలమానము లెక్కింపబడుతున్నది. అ'''లా నాలుగు యుగాలు''' చెప్పబడ్డాయి. అవి
 
 
* [[కృత యుగము]] = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
 
* [[ద్వాపర యుగము]] = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
 
* [[కలియుగము]] = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
 
 
==యుగాదులు==
*కృత యుగాది - కార్తీక శుక్ల నవమి
*త్రేతా యుగాది - వైశాఖ శుక్ల తృతీయ
*ద్వాపర యుగాది - మాఘ బహుళ అమావాస్య
*కలి యుగాది - భాద్రపద బహుళ త్రయోదశి
 
==బయటి లింకులు ==
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు
*[http://www.indiaheritage.com/rendez/article1.htm#image1 హిందూ కాలమానము]
 
[[మన్వంతరము]]==ఇవి కూడా చూడండి ==
* [[మన్వంతరము]]
 
[[వర్గం: కాలమానాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/91671" నుండి వెలికితీశారు