చతుర్యుగాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
[[భాగవతం]] ఏకాదశ స్కంధము నుండి [http://www.indiaheritage.org/rendez/article1.htm#image1]:
ఇప్పటి [[మన్వంతరము]] ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో - శుర్యవంశపుసూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, "నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు [[కృష్ణావతారము|శ్రీకృష్ణభగవానుని]] అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న [[బలరామావతారము|బలరామునితో]] వివాహం జరిపించు అని చెప్పాడు.
 
(ఒక మహాయుగమ = బ్రహ్మకు 43.2 సెకనులు)
"https://te.wikipedia.org/wiki/చతుర్యుగాలు" నుండి వెలికితీశారు