అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== సంఘటనలు ==
* [[1535]] : [[ఫ్రెంచ్]] విశ్లేషకుడు [[జాక్యూస్ కార్టైర్]] 2 అక్టోబరు 1535న [[హోచెలాగా]] ([[మాట్రియల్]] చూడండి) ను సందర్శించాడు మరియు [[హోచెలాగా]]లో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
* [[1992]] : ఒరిస్సా రాష్ట్రంలోని పట్టణం మరియు మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడినది.
* [[1994]]: 12వ ఆసియా క్రీడలు [[జపాన్]] లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
* [[2009]]: [[తుంగభద్ర నది]] ఉప్పొంగి [[కర్నూలు]], [[మంత్రాలయం]]లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
Line 14 ⟶ 15:
* [[1904]]: [[భారత్|భారత]] మాజీ [[ప్రధానమంత్రి]] [[లాల్‌ బహదూర్‌ శాస్త్రి]].
* [[1928]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త.
* [[1931]] : భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు నిజామాబాదు జిల్లా లోక‌సభ సభ్యుడు [[తాడూరి బాలాగౌడ్]]
* [[1943]] : భారత పార్లమెంటు సభ్యుడు [[కావూరు సాంబశివరావు]]
* [[1943]] : భారత 12,13,మరియు 14 లోక్ సభ సభ్యులు [[మినతీ సేన్]]
* [[1963]] [[సోలిపేట రామలింగారెడ్డి]] ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు
 
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_2" నుండి వెలికితీశారు